వామ్మో ఈ వీడియో చూసి తీరాల్సిందే..!

ఒడిషా- బెంగాల్ – ఉత‌్త‌రాంధ్ర ను  ఫొని తుపాను భ‌య‌పెడుతోంది. సూప‌ర్ సైక్లోన్ దెబ్బ‌కు అతలాకుతులం అయింది. పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఆగ‌డం లేదు.. భారీ భ‌వంతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రేన్ కుప్ప‌కూలింది ప‌క్క‌న ఉన్న విల్లాల‌పై ఇది ప‌డి పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది. ఈ సీను చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. వీడియో కోసం కింద క్లిక్ చేయండి
Watch Video:

Are You Looking For cooking videos Watch RS Ruchulu:

Recommended For You