టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఫైటింగ్ సీను చూడాల్సిందే..!

సెప్టెంబర్ 2న జరిగే TRS పార్టీ బహిరంగ సభ జనసమీకరణ గురించి నెక్కొం డ మండల కేంద్రము లో TRS పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన రెడ్డి ముందు తన్నుకుంటున్న TRS కార్యకర్తలు. పార్టీ నెక్కొం డ మండల కార్యకర్తలు నాయకులు ఏ రేంజ్ లొ కొట్టుకున్నారో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మీరూ చూడండి….

Watch:

 

 

Recommended For You