చంద్ర – శేఖ‌రుల‌కు ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్‌…!

Andhra Pradesh Regional Telangana

చూస్తుండ‌గానే రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి.. ఇంకో రెండేళ్లలో ఎన్నిక‌లు వాతావ‌ర‌ణం వ‌స్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల సిఎంలు అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏపీలో చంద్ర‌బాబునాయుడు… తెలంగాణ‌లో కేసీఆర్ ఇద్దరి గురి ఒక్క‌టే. రెండోసారి అధికారం చేజిక్కించుకోవ‌డం. అందుకే తమ నిర్ణయాల్లో  ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుక‌రావ‌డానికి చంద్ర‌బాబునాయుడు ఆపరేషన్ మొదలుపెట్టారు. నాయ‌కుల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులతో శ్రీ‌కారం చుట్టారు.  దిశానిర్దేశం చేస్తూ పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్ర‌గ‌తి.. రెండేళ్ల‌లో సాధించిన విజ‌యాల‌ను, ప‌థ‌కాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్లే బాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గిస్తున్నారు. రాజ‌కీయంగా బీజేపీతో క‌లిసి వెళ్ల‌డానికి చంద్ర‌బాబునాయుడు దాదాపు నిర్ణ‌యించారు. అందుకే పార్టీ నాయ‌కుల స‌మావేశంలో మిత్ర‌పక్షంగా బీజేపీతో ఉండ‌డం వ‌ల్లే రాష్ట్రానికి న్యాయం జ‌రుగుతుంద‌ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు ఒంటరిగా వెళ్లాల‌ని భావించి ఉంటే.. ప్యాకేజీ వ‌ద్ద‌ని.. స్టేట‌స్ అడ్డం పెట్టుకుని కమలనాధులకు ముఖం చాటేసేవారు. బీజేపీతో పొత్తు వ‌ద్ద‌నుకుని.. ఒంట‌రి ప్ర‌యాణం అనేవారు. అలా అన‌లేదంటే క‌లిసి వెళ్ల‌డం దాదాపు ఖాయం. అందుకే స్టేట‌స్ వ‌ద్దు.. ప్యాకేజీ ముద్దు అంటున్నారు. రాజకీయంగా కూడా తాను మరింత యాక్టీవ గా ఉండాలని భావిస్తున్నారు. చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి అయిన ద‌గ్గ‌ర నుంచి పార్టీ కోసం స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. పాల‌న‌తోనే స‌రిపోతోంది. దీంతో త్వ‌ర‌లోనే లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి అప్ప‌గించి.. పాల‌నా ప‌ర అంశాల‌ను అప్ప‌గించే అవకాశం ఉంది. బాధ్య‌త‌లు స్వ‌ల్పంగా త‌గ్గించుకుని పార్టీకి కూడా చంద్రబాబు సమ‌యం కేటాయించ‌నున్నారు. ఎన్నిక‌ల వ్యూహలను సిద్ధం చేయాలనుకుంటున్నారు.

తెలంగాణ‌లో చంద్ర‌శేఖ‌ర‌రావు కూడా ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు. గ‌తంలో జిల్లాల ఏర్పాటు విష‌యంలో పాల‌నా సౌల‌భ్యం త‌ప్ప రాజ‌కీయ ఒత్తిడులు, ఆందోళ‌న‌లు ప‌ట్టించుకోనన్నారు. కానీ చివ‌రగా ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయిన కేసీఆర్ వ్యూహం మారింది. 2019 ఎన్నిక‌లు దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభ‌జ‌న‌లో మార్పులు చేశారు. ఆయా జిల్లాల నాయ‌కుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రాజకీయ అవసరాలను పరిశీలించి పెంచారు. అంతే కాదు.. ప్ర‌జ‌లు అసంతృప్తిలో ఉంటే మ‌న‌కు ఓట్లు వేయ‌రు. జిల్లాలు ఇస్తే ఓట్లు ప‌డ‌తాయి.. అందుకే పార్టీ ప్ర‌యోజ‌నాలు దృష్టా జిల్లాలు పెంచినా ఫ‌ర్వాలేదంటూ సంకేతాలు ఇచ్చారు. అంటే కేసీఆర్ కూడా ఎన్నిక‌లకు సిద్దం అవుతున్నారు. క్యాడ‌ర్‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లోని ఇరు అధికార పార్టీల‌కు కామ‌న్‌గా ఓ స‌మ‌స్య ఉంది. అది కేంద్రంతో ముడిప‌డి ఉంది. అవును ఇరు నాయ‌కులు వ‌ల‌స‌ల‌ను ఇష్టారాజ్యంగా ప్రోత్స‌హించారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే అంత‌ర్గ‌త పోరు న‌ష్ట‌ప‌రిచే అవ‌కాశం ఉంది. అలాకాకుండా విజ‌యం దిశ‌గా అడుగులు వేయాలంటే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అనివార్యం. మ‌రి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా చూడాలి.

60 thoughts on “చంద్ర – శేఖ‌రుల‌కు ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్‌…!

 1. Pingback: 먹튀검증
 2. Pingback: 베트맨토토
 3. Pingback: The Lost Ways
 4. Pingback: Training Perth
 5. Pingback: 다자바
 6. Pingback: 토토사이트
 7. Pingback: travel
 8. Pingback: 러쉬벳
 9. Pingback: intense debate
 10. Pingback: 토토사이트
 11. Pingback: căn hộ quận 2
 12. Pingback: walmartone login
 13. Pingback: 스포츠중계
 14. I wish to start a blog site where I can speak to people and have them respond to my blog sites. Not myspace or facebook. I attempted blogger however the only blog sites I can locate had to do with worldwide warming and also guns. I want some where that I can open an account and also say what I really feel and also individuals respond to my blog sites and also I can reply to theres. If anyone might help me that would be fantastic!.

 15. Pingback: Resort
 16. Pingback: sigorta iþlemleri
 17. Pingback: ABP 867
 18. Pingback: bohemian jewelry
 19. Pingback: marketing
 20. Pingback: skillshare.com
 21. Pingback: Avg antivirus
 22. Pingback: innovation

Leave a Reply

Your email address will not be published.