చంద్రబాబుకు ఆముద్ర జగన్ వేయగలరా?

నవరత్నాలు అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌…. ముందుగా వేరే పనిలో పడ్డారా? ఆయన దృష్టంతా ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడేనా? తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు చూస్తే నిజమనిపిస్తున్నాయి. చంద్రబాబును అవినీతి పరుడిగా నిరూపించడానికి అమరావతి నుంచి హస్తిన దాకా జగన్‌... Read more »

లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారా?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారా? ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలు… మంగళగిరి ఓటమి నేపథ్యంలో .. తనను తాను నిరూపించుకోవడానికి సిద్దమవుతున్నారు. తెరవెనక పార్టీని నడిపించడంలో పదేళ్లుగా శ్రమపడుతూ.. విజయం సాధించినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో విఫలమయ్యారన్న... Read more »

కోమటిరెడ్డి బీజేపీలో ఎందుకు చేరడం లేదంటే

మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీలోకి ఎందుకు చేరలేదని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆయన పార్టీ మారతారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్ ను వీడే కోమటిరెడ్డికి తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కమలం పెద్దలు సిద్దంగా ఉన్నారనే వాదనొచ్చింది.... Read more »