తెలంగాణ కాంగ్రెస్ కు అసలు సవాల్ ఇదేనా…!

అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత కాంగ్రెస్‌ పరిస్తితి తెలంగాణలో అయోమయంగా మారింది. ఎవరిదారి వారిదే అన్నట్టుగా తయారైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా మూడుసీట్లు రావడంతో కాస్త జోష్‌ వచ్చినట్టు కనిపించింది. కానీ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఓటమితో చతికలపడింది. ఎమ్మెల్సీ... Read more »

కేసీఆర్ దగ్గరే సమాచారశాఖ.. మరి సీఎంకు తెలిసే చర్యలు?

జర్నలిస్ట్ ల పై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. వార్తలో నిజం లేదని ఏకంగా అక్రిడేషన్ రద్దు చేసిన మేడ్చల్ కలెక్టర్. ఈనాడు మేడ్చల్ జిల్లా రిపోర్టర్ బానుచందర్ రెడ్డి.. ఇటీవల ఓ కథనం రాశారు. ప్రస్తుతం తార్నాకలో ఉన్న HMDA కార్యాలయం... Read more »

కాంగ్రెస్‌ నాయకుల వలసలు మంచికేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. ఎవరికి వారు అధికారపార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా ధూషించిన జగ్గారెడ్డి వంటివాళ్లు సైతం తమ కుటుంబ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారు. జానారెడ్డి వంటివాళ్లు ఒకరిద్దరు వయసు రిత్యా సైలెంట్‌... Read more »

రేవంత్‌ రెడ్డి గెలుస్తారా? ఆయనకు మెజార్టీ ఎంత వస్తుంది?

కొడంగల్‌ లో ఓటమి చెందిన రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ సీటు నుంచి పోటీచేశారు. మొదట్లో గెలుస్తాడని పెద్దగా ఆశలు లేకపోయినా.. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌.. మాటల్లో దూకుడుతనంతో ఆశలు రేకెత్తించాయి. జనాలను ఆకట్టుకునేలా ప్రచారం చేయడంతో ముందున్నారు. కాంగ్రెస్‌ కు అసలు... Read more »

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు కొత్త కష్టాలు

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగరా మోగింది. ఎంపీటీసీ, జెడ్పటీసీ ఎన్నికల సందడి గ్రామాల్లో మొదలైంది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు కూడా సన్నాహక సమావేశాలు పెట్టారు. గాంధీభవన్‌ లో విసృతంగా చర్చించారు. అయితే రివ్యూలు సంగతి అటుంచితే.. గ్రామాలకు వెళుతున్న నాయకుల పరిస్థితి దారుణంగా ఉంది.... Read more »

పాపం కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఎంత క‌ష్టం వ‌చ్చింది..?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా ఓటు అడిగేందుకు కూడా ధైర్యం చాల‌డం లేదు. వెళితే జ‌నాలు వేసే ప్ర‌శ్నల‌కు త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో అర్ధం కావ‌డం లేదు. ఇది ఎవ‌రో అంటున్న మాట కాదు..... Read more »

ప్రజల మద్దతు లేకుండా ఏ స్వామిజీ మాత్రం ఏం చేస్తారు?

మీరే మా బాధను అర్థం చేసుకుని.. మా శాఖను కాపాడాలి అని చినజీయర్‌ స్వామిని రెవెన్యూ ఉద్యోగులు వేడుకున్నారు. గత కొంతకాలంగా శాఖను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలపై వారిలో కలవరం మొదలైంది. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు సతీశ్‌ నేతృత్వంలో ప్రతినిధులు... Read more »

హంగ్ వస్తే హరీష్ సీఎం అవుతారా?

రాజ‌కీయాల్లో సీట్ల‌తో సంబంధం లేదు.. అవ‌కాశ‌మే ప‌ద‌వులు తీసుకొస్తుంది.. క‌ర్నాట‌క‌లో జేడీఎస్ కు కాంగ్రెస్‌, బీజేపీ కంటే త‌క్కువ సీట్లు వ‌చ్చాయి. స‌గం కూడా రాలేదు.. అయినా కుమార‌స్వామి సీఎం అయ్యారు. ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా జ‌ర‌గ‌డానికి ఆస్కారం... Read more »

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారు

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారుటీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు ఉంటే బాగుండేదని పొరుగు రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. షాద్‌నగర్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్... Read more »

డిఎస్ పై వేటు వేసిన రాజ్య‌స‌భ ప‌ద‌వి సేఫేనా..!

టిఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు అయిన డి.శ్రీనివాస్ పై వేటు వేయాల‌ని నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంతా ముక్త‌కంఠంతో తీర్మానం చేశారు. ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కేసీఆర్ కు లేఖ రాశారు. ఎంపీ క‌విత స్వ‌యంగా ప్రెస్ మీట్... Read more »