జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగు..!

ఏపీ రాజ‌కీయాలు సుర‌బి క‌ళాకారుల డ్రామాను మించ‌పోతున్నాయి. ఎవ‌రికి వారు ఆస్కార్ రేసులో ఉన్నంత స్థాయిలో ర‌క్తి క‌ట్టిస్తున్నారు. బీజేపీ, టీడీపీ, వైపీపీ ఇందులో ఎవ‌రూ తీసిపోవ‌డం లేదు. అస‌లు విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ చేసిన రాజీనామాల ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. అయితే... Read more »

చంద్ర‌బాబు – రేవంత్ రెడ్డి మ‌ధ్య విబేధాలు అందుకే?

బీజేపీని టీడీపీ తెలంగాణ నాయ‌కుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. అధినేత చంద్ర‌బాబుపై కారాలు మిరియాలు నూరుతున్నారా? ఎన్న‌డూ లేని విధంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వినిపిస్తున్న ఉత్త‌రాది అహంకారం నినాదానికి రేవంత్ రెడ్డి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు కూడా... Read more »