రాహుల్ – ప్రియాంక గాంధీలు ఎంత సరదాగా ఉంటారో తెలుసా?

రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సమయం దొరికితే  అన్నా  చెల్లళ్లు ఇద్దరూ సరదాగా గడుపుతారు. అన్న వేసే జోకులు వింటూ చెల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ద్రుశ్యమే ఒకటి కాన్పూర్ ఎయిర్ పోర్టులో ఒకరు విమానంలో..... Read more »