ఆ పేద ఎమ్మెల్సీ ఆస్తులు వెయ్యి కోట్ల పైమాటే…!

ఆయ‌న పేరు మోసిన రాజ‌కీయ నాయ‌కుడు. ప‌దేళ్లుకు పైగా మంత్రిగా ప‌ద‌వి అనుభ‌వించారు. పార్టీకి అధికారం లేన‌ప్పుడు కూడా అంటిపెట్టుకుని త‌న ప‌దునైన నోటితో అధికార ప‌క్షాన్ని ఇరుకున‌పెట్టేవారు. అలాంటి నాయ‌కుడికి పార్టీలో నిజాయితీప‌రుడు అనే పేరుంది. ఇంత‌కాలం ప‌ద‌వులు అనుభ‌వించినా హైద‌రాబాద్‌లో సొంత... Read more »