వామ్మో ఈ వీడియో చూసి తీరాల్సిందే..!

ఒడిషా- బెంగాల్ – ఉత‌్త‌రాంధ్ర ను  ఫొని తుపాను భ‌య‌పెడుతోంది. సూప‌ర్ సైక్లోన్ దెబ్బ‌కు అతలాకుతులం అయింది. పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఆగ‌డం లేదు.. భారీ భ‌వంతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రేన్ కుప్ప‌కూలింది ప‌క్క‌న ఉన్న విల్లాల‌పై ఇది ప‌డి పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది. ఈ సీను చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. వీడియో కోసం కింద క్లిక్ చేయండి Watch Video: […]

Continue Reading

ప్ర‌శాంత భార‌తంలో రాజ‌కీయ అల‌జ‌డి

ఎక్క‌డ చూసినా అశాంతి.. అంత‌టా అల‌జ‌డి. ద‌క్ష‌ణాది నుంచి ఉత్త‌రాది దాకా దేశంలో ఒక‌టే అల్ల‌ర్లు. ఎన్ కౌంటర్లు, అస‌హ‌న జ్వాల‌లు. ఎవ‌రు ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదు. ఎక్క‌డ‌ ఏం జ‌రుగుతుందో అర్ధం కావ‌డం లేదు. గ‌తంలో ఎన్న‌డూ లేని వ‌రుస ప‌రిణామాలు ఏ రాష్ట్రాన్ని ప్ర‌శాంతంగా ఉంచ‌నీయ‌డం లేదు. ఇందులో రాజ‌కీయ నాయ‌కుల పాత్ర ఉంద‌ని అనడం లేదు.. కానీ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల్లో పార్టీలు […]

Continue Reading