చంద్ర‌బాబు జీవితంలో అతిపెద్ద సంక్షోభం ఇదేన‌ట‌..!

మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్ర‌బాబుకే స‌వాలుగా మారింద‌ట‌. త‌న‌ముందున్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరక్క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. ఇంత‌కీ ఆయ‌న ముందున్న స‌వాల్ ఏంటో తెలుసా.. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డం. ముందుగా స‌మ‌ర్ధించినా.. త‌ర్వాత పరిణామాలు ప్రతికకూలంగా మారాయంటున్నారు.... Read more »

రెండు వేల నోట్లలో కోడ్ బ్లాకాసురుల ఆట క‌ట్టిస్తుందా?

కొద్దిరోజులుగా ఐటీ అధికారులు వ‌ర‌స దాడుల‌తో అక్ర‌మార్కుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొత్త‌నోట్లు పెద్ద ఎత్తున మార్చి  గోడ‌ల్లో దాచినా వెలికితీస్తున్నారు. కార్ల‌లో తిప్పుతున్నా ఛేజ్ చేసి ప‌ట్టుకుంటున్నారు. క‌ర్నాట‌క‌లో గోడలో దాచిన సుమారు కోటి రూపాయ‌ల‌ రెండువేల నోట్లు ఐటీ అధికారులు ప‌ట్టున్నారు. చెన్నైకు... Read more »

ఒక్క‌ నిర్ణయం ఖ‌రీదు రెండేళ్లు సంక్షోభమా…!

అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. బాణం గురి త‌ప్పింది. ల‌క్ష్యం బ్లాకాసురులే అయినా అది దారి త‌ప్పి సామాన్యుల‌కు గుచ్చుకుంది. దీంతో దేశం మొత్తం విల‌విల్లాడుతోంది. మ‌న్ కి బాత్ కూడా మ‌నీకి బాత్ అయింది. న‌ల్ల‌వీరులు త‌ప్పించుకుంటున్నారు. క‌మీష‌న్లు ఇచ్చి బ్యాంకుల్లో య‌ధేచ్చ‌గా నోట్లు మార్చుకుంటున్నారు.... Read more »