హీరో ద్విచక్రవాహనదారులకు బంపర్ఆఫర్‌

హీరో మోటార్‌ సైకిల్స్‌ కోనేవారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది కంపెనీ. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని.. అమ్మకాలు పెంచుకోవడానికి బైబ్యాక్‌ ఆఫర్ తో ముందుకొచ్చింది. హీరో ద్విచక్ర వాహనాలు కొనే వినియోగదారులకు కొత్తగా బైబ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాహనం కొన్న ఆరు నెలల నుంచి 5 ఏళ్ల లోపు వాహనాన్ని కంపెనీనే కొంటుంది. అయితే దీనికి ఫిక్స్‌ డ్ రేటు నిర్ణయిస్తారు. మోడల్‌ ఇయర్‌ ఆధారంగా ధరను ముందుగానే నిర్ణయించి.. సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనిని తీసుకుని వెళితే […]

Continue Reading

చెట్టులో మహత్యమట.. మిస్టరీ ఎంటో మీరూ చూడండి?

ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. వేపచెట్టు మహత్యం అంటూ జనాలు తెగ సందడి చేస్తున్నారు. జిల్లాలోని చిట్టమూరు మండలం కుమ్మరిపాలెంలో వేపచెట్టుకు ఉన్న ఒకటి నాగుపాము పడగ పోలి కనిపించింది. దీని ఆకృతి పాములాగే ఉండడంతో ఇంకేముంది జనాలకు భక్తి పారవశ్యం పెరిగింది. దీనిని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు తరలిస్తున్నారు. అంతేకాదు..  స్థానికులు పూజలు సైతం చేస్తున్నారు. దేవుని మహత్యం ఉందని.. జనాలు నమ్ముతున్నారు. కానీ అలాంటివి సహజం అని హేతువాదులంటున్నారు. మొత్తానికి జిల్లాలో ఇదో పెద్ద టాపిక్ అయింది.. […]

Continue Reading

మైనర్ ను ప్రేమిస్తే పరిస్థితి ఎంటో తెలుసా..!

ఓ బాలిక సెలవల కావడంతో అరబ్ దేశం నుంచి పాతబస్తీ బంధువుల ఇంటికి వచ్చింది. మరో దేశంలో స్థిరపడ్డ కుటుంబమది.. ఇక్కడకు వచ్చిన ఈ బాలికకు బంధువుల ఇంటి సమీపంలో ఉండే ఓ యువకుడి తెగ నచ్చేశాడు. ఆకర్శణ అని అర్ధం చేసుకోలేని ఆ బాలిక.. ప్రేమగా భావించింది. యువకుడు కూడా అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమించాడు కానీ  ఆమె వయసు గురించి ఆలోచించలేదు. ఇద్దరు కలిసి పెద్దలు తమకు అడ్డు వస్తారని భావించి  ఇల్లు వదిలిపోయారు. బాలిక మాయం కావడంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఫలక్ […]

Continue Reading

జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగు..!

ఏపీ రాజ‌కీయాలు సుర‌బి క‌ళాకారుల డ్రామాను మించ‌పోతున్నాయి. ఎవ‌రికి వారు ఆస్కార్ రేసులో ఉన్నంత స్థాయిలో ర‌క్తి క‌ట్టిస్తున్నారు. బీజేపీ, టీడీపీ, వైపీపీ ఇందులో ఎవ‌రూ తీసిపోవ‌డం లేదు. అస‌లు విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ చేసిన రాజీనామాల ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఇదంతా స‌రికొత్త ఎత్తుగ‌డ‌గానే క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి వైఎస్ వార‌సుడు అనుస‌రిస్తున్న ప‌థ‌కంగా మారింది. క‌మల‌నాథుల‌తో బీజేపీ తెగ‌తెంపుల‌కు సిద్ద‌మ‌వుతోంది. రెండువైపులా వినిపిస్తున్న కామెంట్లు ఈ క్లారిటీ ఇస్తున్నాయి. […]

Continue Reading

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిగా కేటీఆర్ ఉన్నారా?

కేటీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా ఉన్నారా?. చంద్ర‌బాబు కేబినెట్‌లో ప‌నిచేస్తున్నారా? న‌మ్మ‌క‌పోతే ఈ వార్త చూడండి…అవును ఆయ‌న ఏపీ మంత్రిగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. టి వాలెట్ కూడా ప్రారంభించార‌ట‌. జాతీయ‌స్థాయిలో పీఎం నుంచి పొలిటీషియ‌న్ల దాకా ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు అంద‌రి వాయిస్‌లు, వార్త‌లు మోసుకొచ్చి వార్తాచాన‌ళ్ల‌కు, ప‌త్రిక‌ల‌కు అందించే ప్ర‌ముఖ ఏజెన్సీ ఏఎన్ఐ ఇచ్చిన వార్త ఇది. ట్విట్ట‌ర్‌లో ఏపీ మంత్రి కేటీఆర్ అంటూ అప్‌డేట్ చేసింది. నెటిజ‌న్లు ఊరికే ఉంటారా.. సంస్థ‌పై  స‌టైర్లు […]

Continue Reading

జ‌గ‌న్‌కు మోడీ పిలుపు వెన‌క విష‌యం అదేనా?

ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అర‌గంట‌కు పైగా స‌మ‌యం కేటాయించారు. గ‌తంలో చాలాసార్లు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వ‌లేదు. ఇప్పుడు కూడా అనుమాన‌మే అనుకుంటున్న స‌మ‌యంలో పిఎంఓ నుంచే పిలుపు వ‌చ్చింది.  ఏపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే ఇందుకు కార‌ణం అంటున్నారు. చంద్ర‌బాబు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోందట‌. చంద్ర‌బాబు స‌ర్వేల్లోనే ఇది బ‌య‌ట‌ప‌డిందంటున్నారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే.. కేంద్రం నివేదిక‌లు కూడా బాబుకు త‌గ్గ‌తున్న ఆద‌ర‌ణ‌కు అద్దం ప‌డుతున్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలంటున్నాయి. […]

Continue Reading

ఖమ్మం కమీషనరేట్ సాకారం..!

ఖమ్మం కమీషనరేట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే కమీషనరేట్ సాకారం కానుంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరాల్లొ ఒకటిగా ఉన్న ఖమ్మం త్వరలో అధికారికంగా కమీషనరేట్ స్థాయికి మారనుంది. దీంతో నగరంతో పాటు.. చుట్టుపక్కల మండలాలను కూడా దీని పరిధిలోకి తీసుకొస్తారు.  కమీషనర్ ఉండడం వల్ల శాంతిభద్రతలు పెరుగుతాయి. సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. ట్రాఫిక్, ఇతర విభాగాలు మరింత పటిష్టం చేస్తారు. దీంతో పాటు.. ఖమ్మం రూరల్ ఎస్పీ కార్యాలయం […]

Continue Reading