అరకు ఎంపీ మాధవి పెళ్లికూతురాయనే..!

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.ఈ నెల 17న ఆమె వివాహం జరగనున్నది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 17న తెల్లవారుజాము 3.15 గంటలకు... Read more »

యూపీ విజ‌యంతో క‌మ‌ల‌నాధుల్లో అత్యుత్సాహం ?

యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత బీజేపీ నాయ‌క‌త్వంలో మార్పు వ‌చ్చిందా?   భ‌విష్య‌త్తులో ఇత‌ర రాష్ట్రాల్లో కూడా మిత్రుల‌పై ఆధార‌ప‌డ‌డం కంటే సొంతంగానే ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించిందా? అవున‌నే అంటున్నారు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు. కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు క‌లిసివ‌చ్చినా.. మ‌రికొన్ని రాష్ట్రాల్లో... Read more »

కేసీఆర్ నిర్ణ‌యాలతో చంద్ర‌బాబుకు చిక్కులు..!

కేసీఆర్ దూకుడు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. త‌న పార్టీకి, ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని త‌ను భావిస్తే చాలు… విప‌క్షాలు ఏమ‌నుకున్నా.. ప్ర‌జ‌లు రియాక్ష‌న్ ఎలా ఉంటుందో అన్న అంశాన్ని కూడా ప‌ట్టించుకోరు. చేయాల‌నుకున్న‌ది చేస్తారు. తాజాగా ఎమ్మెల్యేల‌పై స‌ర్వే బ‌హిర్గ‌తం చేసి సంచ‌ల‌నాల‌కు తెర‌తీశారు.... Read more »

సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫెయిల్.. ప్రతిపక్షం పాస్

తనకు తాను డిస్టెంక్షన్ ఇచ్చుకున్న కేసీఆర్.. ప్రతిపక్షాలకు కూడా మంచి మార్కులే వేశారు. సొంత పార్టీలోనే ఎక్కువ మంది ఫెయిల్ అయినట్టు ముఖ్యమంత్రి తన మార్కుల జాబితాతో స్పష్టం చేశారు. రేఖానాయక్, మదన్ లాల్, చందూలాల్, మహేందర్ రెడ్డి వంటి వాళ్లు కనీస మార్కులు కూడా సంపాదించలేకపోయారు.... Read more »

ప్ర‌ధాని ఆ రెండు విషయాలు విస్మరించారా..!

డిసెంబ‌ర్ 31 మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. నవంబ‌ర్ 8న తీసుకున్న పాత నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప‌ర్య‌వ‌సానాలపై ప్ర‌జ‌ల‌కు నివేదిక ఇచ్చారు. భవిష్యత్తు లక్ష్యాలను ముందుంచారు. లాభ న‌ష్టాల‌ను, క‌ష్ట‌సుఖాల‌ను పంచుకున్నారు. వ‌చ్చిన లాభాన్ని ప్ర‌జ‌ల‌కే అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంటిరుణంపై రాయితీ ఇచ్చారు, గ‌ర్భిణీల‌కు ఆరువేల... Read more »

మోడీకి – చంద్ర‌బాబుకు చెడిందా?

చంద్ర‌బాబు-మోడీ మ‌ధ్య గ్యాప్ పెరుగుతుందా.. ఇప్పుడు హ‌స్తిన నుంచి అమ‌రావ‌తి దాకా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. మోడీ వ్య‌వ‌హార‌శైలిపై ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. క్యాష్‌లెస్ ఎకాన‌మీగా మార్చ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చంద్ర‌బాబు నేతృత్వంలో క‌మిటీ వేసింది కేంద్రం. స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల్సిన క‌మిటీ ప‌లుమార్లు స‌మావేశం... Read more »

కొత్త‌గూడెం అభివృద్ధిని ఆప‌త‌ర‌మా?

కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది.. జిల్లా కేంద్రంతో పాటు.. ప‌ట్ట‌ణం నుంచి న‌గ‌ర హోదాకు మార‌బోతుందా..? అవ‌కాశాలున్నాయంటున్నారు స్థానికులు కొత్త‌గూడెం- పాల్వంచ ఇప్ప‌టికే జంట ప‌ట్ట‌ణాలుగా గుర్తింపు పొందాయి. రెండూ మున్సిపాలిటీలుగానే ఉన్నాయి. విద్యాప‌రంగా, పారిశ్రామికంగా పేరు ప్ర‌ఖ్యాతులున్నాయి. అలాంటి ప‌ట్టణానికి ఇప్పుడు జిల్లా... Read more »