నంద్యాల‌లో మోహ‌రిస్తున్న ద‌ళాధిప‌తులు

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు క‌ద‌న‌రంగంలో దిగుతున్నాయి. లోకేష్ స‌హా మంత్రులంతా క్యూ క‌డుతున్నారు. వైసీపీ  న‌త బ‌ల‌గాన్ని మోహ‌రిస్తోంది. ఇరు పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఎన్నిక‌లో విజ‌యం కోసం అధికార విప‌క్షాలు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నాయి. త‌న ఎమ్మెల్యేను మొత్తం... Read more »

ఉప ఎన్నిక‌ల బ‌రిలో వైఎస్‌ ష‌ర్మిల..?

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డి గెలిచారు. ఆత‌ర్వాత టీడీపీలో చేరారు. నైతికంగా ఇది మా సీటే అంటోంది వైసీపీ. అందుకే ఇక్క‌డ భూమా కుటుంబ‌స‌భ్యుల‌ను టీడీపీ... Read more »