జగన్ నీతి పాఠాలు పట్టించుకోని సొంత పార్టీ ప్రజాప్రతినిధులు

పార్టీలో ఎవరిని లెక్కచేయని మనస్తత్వం.. తాను అనుకున్నదే చేసే మొండితనం. టికెట్ల విషయంలో తనదే తుది నిర్ణయం. ఇవన్నీ జగన్‌ లో బలాలు. పొత్తులు లేకుండా… ఒంటరిపోరాటం చేసి పార్టీని గెలిపించారు. జనాలు అఖండ విజయం కట్టబెట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఏకపక్షంగా వచ్చాయి.... Read more »

కాంగ్రెస్‌ నాయకుల వలసలు మంచికేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. ఎవరికి వారు అధికారపార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా ధూషించిన జగ్గారెడ్డి వంటివాళ్లు సైతం తమ కుటుంబ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారు. జానారెడ్డి వంటివాళ్లు ఒకరిద్దరు వయసు రిత్యా సైలెంట్‌... Read more »

టిఆర్ఎస్ ఎంపీ క‌విత‌ జగిత్యాల ప్లాన్ ఇదేనా…!

పార్ల‌మెంట్ కు కాదు.. అసెంబ్లీకే క‌విత పోటీచేస్తారంటూ జ‌రిగిన ప్ర‌చారానికి తెర‌ప‌డిందా..? గ‌త కొంత‌కాలంగా క‌ల్వ‌కుంట్ల క‌విత అసెంబ్లీకి పోటీచేస్తార‌ని.. ఇప్ప‌టికే జ‌గిత్యాలో ఆమె పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆమె కూడా జ‌గిత్యాల‌లో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తుండ‌డం వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చింది.... Read more »

ఆ ఎమ్మెల్యేల్లో అంత‌ర్మ‌థనం..!

అధికార పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేదు.. టిఆర్ఎస్ నాయ‌క‌త్వం ప‌ట్ల అసంతృప్తి లేదు. కానీ ఎమ్మెల్యేలంటేనే జ‌నాలు భ‌గ్గుమంటున్నారు. వారి ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త గూడుక‌ట్టుకుంది. ఇది వారికి కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోందట‌. అయినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌స్థితి. ఈ ప‌రిస్థ‌తి ఎవ‌రికో... Read more »

చంద్ర‌బాబుకు శ‌త్రువులు ప‌క్క‌నే ఉన్నారా?

  చంద్ర‌బాబుకు శ‌త్రువులంతా ప‌క్క‌నే తిరుగుతుంటారు.. ఒక‌ప్పుడు టీడీపీ అంటే విలువలు క‌లిగిన పార్టీగా.. మంచి నాయ‌కుల‌ను త‌యారుచేసిన బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల పార్టీగా ఉండేది. ఇప్పుడు ఈ సువాస‌న‌లు లేవు. ఎప్పుడు ఏ రోజు ఎటు నుంచి బుర‌ద వ‌చ్చి మీద‌ప‌డుతుందో అని... Read more »

సొంతింటికి సున్నం లేదు.. పొరుగింటికి రంగులేశాడ‌ట‌..!

స‌రిగ్గా పైన చెప్పిన సామెతలాగే ఉంది ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్ వ్యవహారం. నియోజ‌క‌వ‌ర్గంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల ఉంటే అవేమీ ప‌ట్ట‌ని ఎమ్మెల్యే అసెంబ్లీలో వ‌చ్చిన అవ‌కాశాన్ని ప‌క్క నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించాడు. అసెంబ్లీలో మంగళవారం  ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో తుమ్మ‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాలేరు నియోజ‌క‌వర్గాన్ని... Read more »