మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు.. సూపర్ కార్

సూపర్ కార్ల తయారీ సంస్థ లంబొర్ఘిని ఇండియా మార్కెట్లో తుఫాను స్రుష్టించబోతుంది. మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు అందుకునే సరికొత్త కారు ఆవిష్కరిస్తుంది. భారతీయ యువత కలల కారుగా ఉన్న ఈ సూపర్ కారు విభాగంలో సరికొత్త ఈవీ తీసుకొస్తోంది. హరికేన్ ఈవో... Read more »

అరకు ఎంపీ మాధవి పెళ్లికూతురాయనే..!

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.ఈ నెల 17న ఆమె వివాహం జరగనున్నది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 17న తెల్లవారుజాము 3.15 గంటలకు... Read more »

చిరంజీవి సూచనతో ఆగిన గంటా.. ఆ విషయంలో నిజమేనా?

గంటా శ్రీనివాసరావు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే. ఇప్పుడాయన యూట‌ర్న్ తీసుకున్నారా.. నిన్న‌టి మొన్న‌టి వ‌ర‌కు గంటా శ్రీ‌నివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని, అందుకు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డితో మంత‌నాలు పూర్త‌య్యాయ‌నే ప్రచారం వచ్చింది. సీఎం జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని... Read more »

చంద్రబాబు వ్యూహంలో చిక్కిన వైసీపీ

చంద్రబాబు వ్యూహంలో చిక్కిన వైసీపీ తన సరికొత్త వ్యూహంతో మాజీ సిఎం చంద్రబాబు అటు వైసీపీతో పాటు ఇటు బీజేపీని కూడా దెబ్బకొట్టారని చెప్పాలి. చలో ఆత్మకూరు అంటూ తమ పార్టీకి చెందిన వైసీపీ బాధితులను వారి ఊళ్లలోకి తీసుకెళ్లే పని మొదలుపెట్టిన టీడీపీ... Read more »

జగన్‌ కు వరసగా ఎదురుదెబ్బలు..

మాజీ సీఎం చంద్రబాబుపై పగతో రగిలిపోతున్న జగన్‌ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వారిలో బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే సబ్‌ కమిటీ వేసి.. విచారణ జరిపిస్తున్నారు. అయితే జగన్‌ చేస్తున్న... Read more »

మింగలేక కక్కలేక ఆ కుటుంబాలు..!

ఆ మూడు కుటుంబాల్లో ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఒక్కరికీ మంత్రి పదవి దక్కక పోవడంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా మెసులుకుంటున్నారు. ఒసీల్లో పుట్టాం..ఏ ఎస్సీలు గానో..ఎస్టీలుగానో పుట్టింటే మంత్రి పదవి వచ్చేదేమోనని వారిలో ఒకరు బాహాటంగానే చెప్పారు. కానీ తర్వాత తాను అన్న... Read more »

కోమటిరెడ్డి బీజేపీలో ఎందుకు చేరడం లేదంటే

మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీలోకి ఎందుకు చేరలేదని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆయన పార్టీ మారతారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్ ను వీడే కోమటిరెడ్డికి తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కమలం పెద్దలు సిద్దంగా ఉన్నారనే వాదనొచ్చింది.... Read more »

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: వైసీపీలోకా బీజేపీలోకా…….

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: వైసీపీలోకా బీజేపీలోకా…… తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో పలువురు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో గురువారం నాడు సమావేశమయ్యారు. పలువురు టీడీపీ నేతలు భీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి... Read more »

తుమ్మలకు గవర్నర్ పదవి ఏమాయా..?

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కథ కంచికి చేరిందా… సారు కారు పదహారుతో కేంద్రంలో చక్రం తిప్పుదామని భావించిన కేసీఆర్‌ కు జనాలు షాకిచ్చారు. అదే సమయంలో టిఆర్ఎస్‌ లో ఒకే ఎన్నిక మగ్గురి ఆశలను తుంచేసింది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌ కు పెద్ద... Read more »

ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..!

ఏపీలో కొత్త జిల్లాలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన కేసీఆర్‌.. అమలుదిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా 10 జిల్లాలు వస్తాయని తెలుస్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గాలను యూనిట్‌ గా జిల్లా చేస్తారని తెలుస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏజెన్సీలను కలిపి ఓ జిల్లాగా చేసే... Read more »