అక్కడ గెలుపోటములపై పందేలు వెయ్యి కొోట్లు దాటాయి

పందాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు.  ఈ ఎన్నికల్లో కూడా విశ్వరూపం చూపిస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు వెయ్యి కోట్లకు పైగా బెట్టింగుల రూపంలో డబ్బు  చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. . ప్రతీ గ్రామంలో అభ్యర్ధుల గెలుపు ఓటముల పైనా, పార్టీ అధినేత గెలుపు – ఓటమిపైనే భారీ పందాలు కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుండే పోటీ చేయడంతో భీమవరంలో పవన్ గెలుపుపై బెట్టింగుల వర్షం కురుస్తోంది. భీమవరంలో ఈసారి ఓట్లు […]

Continue Reading

వామ్మో ఈ వీడియో చూసి తీరాల్సిందే..!

ఒడిషా- బెంగాల్ – ఉత‌్త‌రాంధ్ర ను  ఫొని తుపాను భ‌య‌పెడుతోంది. సూప‌ర్ సైక్లోన్ దెబ్బ‌కు అతలాకుతులం అయింది. పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఆగ‌డం లేదు.. భారీ భ‌వంతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రేన్ కుప్ప‌కూలింది ప‌క్క‌న ఉన్న విల్లాల‌పై ఇది ప‌డి పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది. ఈ సీను చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. వీడియో కోసం కింద క్లిక్ చేయండి Watch Video: […]

Continue Reading

రెవెన్యూ శాఖకు.. కేటీఆర్ సిఎం పదవికీ లంకె పడిందా..?

తెలంగాణ కేబినెట్ లో ఉండాల్సిన ఇద్దరు కీలక వ్యక్తులు ఈ సారి ప్రమాణస్వీకారం చేయలేదు. హరీష్ రావు సంగతి వేరే.. దీనిపై జరుగుతున్న చర్చలు.. రాజకీయంగా ఉండే అనివార్య పరిస్థితులు విభిన్నం. కానీ అత్యంత సమర్దుడు, పార్టీకి కీలక నేత అయిన కేటీఆర్ లేకపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. అయితే ఆయన నేరుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం అవుతారని  దాదాపు ఫిక్స్ అయ్యారు. సంకేతాలు కూడా వచ్చాయి. వాస్తవానికి జూన్ మాసంలో కేటీఆర్ కీలక పదవి తీసుకుంటారని చర్చ […]

Continue Reading

కాంగ్రెస్‌ నాయకుల వలసలు మంచికేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. ఎవరికి వారు అధికారపార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా ధూషించిన జగ్గారెడ్డి వంటివాళ్లు సైతం తమ కుటుంబ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారు. జానారెడ్డి వంటివాళ్లు ఒకరిద్దరు వయసు రిత్యా సైలెంట్‌ అయ్యారు. ఇక ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, రేవంత్‌ రెడ్డి వంటి వాళ్లు మినహా ఎవరూ మిగిలే పరిస్థితి లేదు. అయితే ఇదంతా పార్టీకే మేలు చేస్తుందన్న భావన కొందరు వ్యక్తం […]

Continue Reading

తనతో వెండితెర పంచుకున్న హీరోని టార్గెట్ చేసిన రాములమ్మ

ఒకప్పుటి తన తెరహీరను విజయశాంతి టార్గెట్ చేశారు.. భూముల వ్యవహారంలో కేసీఆర్ ను విమర్శించడానికి అక్కినేని నాగార్జునను టార్గెట్ చేశారు. భూములు వ్యవహారంలో కేసీఆర్ ఒకప్పుడు చెప్పిన మాటల వీడియోను లింక్ చేస్తూ.. తాజాగా విమర్శలు  ఎక్కుపెట్టారు. ఇంతకీ అమె ఎమన్నారో కింద ట్విట్టర్ లింక్ లో చూడండి.. ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో తాను చేసిన కామెంట్స్ ను కేసీఆర్ గారు మరచిపోయి ఉండొచ్చు. అందుకే 2014 ఎన్నికల సందర్భంగా హీరో నాగార్జునను ఉద్దేశించి, కేసీఆర్ గారు ఏ […]

Continue Reading

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌ సహా పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. తమదే అధికారం అన్నట్టుగా సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారం చేసుకుంటోంది. కేబినెట్‌ కూడా ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లా జగన్‌ కు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు. కేబినెట్‌ పదవుల విషయంలో సమస్యలు తప్పవంటున్నారు. జిల్లాలో హెమాహెమీలున్నారు. వారంతా గెలిస్తే మంత్రి పదవి రేసులో ఉంటార. ఎవరికివ్వాలన్నది జగన్‌ […]

Continue Reading

ప్రజల మద్దతు లేకుండా ఏ స్వామిజీ మాత్రం ఏం చేస్తారు?

మీరే మా బాధను అర్థం చేసుకుని.. మా శాఖను కాపాడాలి అని చినజీయర్‌ స్వామిని రెవెన్యూ ఉద్యోగులు వేడుకున్నారు. గత కొంతకాలంగా శాఖను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలపై వారిలో కలవరం మొదలైంది. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు సతీశ్‌ నేతృత్వంలో ప్రతినిధులు చినజీయర్‌ స్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేసీఆర్ ఆరాధించే ఆధ్మాత్మిక గురువు చినజీయర్ స్వామి అందుకే  ఆయన వద్దకు  వెళ్లి తమ గోడు చెప్పేందుకు ప్రయత్నించారు. దేవుడు  ఆశీర్వాదం ఇవ్వగలరు […]

Continue Reading