ఖ‌మ్మం అసెంబ్లీ సీటు.. భ‌లే హాటు!

ఖ‌మ్మం ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర‌పోటీ ఉంది. ఇక్క‌డి నుంచి పోటీచేసేందుకు నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ప్ర‌స్తుతం టిఆర్ఎస్ సిట్టింగ్ సీటుగా ఉన్న ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో కాంగ్రెస్ గెల‌చుకుంది. పువ్వాడ అజ‌య్ కుమార్ హ‌స్తం పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిచారు. గులాబీ... Read more »

తుమ్మ‌ల స్వ‌యం కృతాప‌రాధ‌మేనా..?

ఖ‌మ్మం జిల్లా మార్కెట్‌యార్డులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌.. అనంత‌ర ప‌రిణామాలు కేవ‌లం జిల్లా పార్టీకే కాదు.. మొత్తం టిఆర్ఎస్ నాయ‌క‌త్వానికే ప్ర‌తికూలంగా మారాయి. 40వేల కోట్ల రూపాయ‌ల సంక్షేమం, రైతుల‌కు ఎరువుల ప‌థ‌కంతో తిరుగులేద‌ని భావిస్తున్న స‌మ‌యంలో ఖ‌మ్మం ఘ‌ట‌న మొత్తం రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌నే... Read more »

తెలంగాణ‌లో టీడీపీకి ప్రాణం పోసిన ఘ‌ట‌న ఇదేనా?

తెలంగాణ‌లో టీడీపీకి మ‌రోసారి బ‌లాన్నిచ్చింది ఖ‌మ్మం జిల్లా. టిఆర్ఎస్ బ‌లంగా ఉంద‌ని చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో టీడీపీకి ఇంకా పునాదులు అలాగే ఉన్నాయి. అయితే తుమ్మ‌ల వంటి సీనియ‌ర్ నాయ‌కుడు మంత్రిగా, ఎంపీ, మెజార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉండ‌డంతో శ్రేణులు కాస్త సైలెంట్ అయ్యాయి.... Read more »

ఖ‌మ్మంలో అరెస్టు అయిన ఓ రైతుకు బిడ్డ‌కు మ‌ధ్య మాన‌వీయ దృశ్యాలు ..!

ఖ‌మ్మంలో అరెస్టు అయిన రైతుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ప్ర‌జాసంఘాలు వారిని ఎంత విడుద‌ల చేయాల‌ని ఒత్తిడి తీసుకొస్తుంటు.. పోలీసులు అవ‌త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేసులకు ఆధారాలు అంత బ‌లంగా చూపిస్తున్నారు. తాజాగా ఖ‌మ్మం కోర్టుకు రైతుల‌ను తీసుకొచ్చిన సంద‌ర్భంగా అక్క‌డ కనిపించిన... Read more »

ఖమ్మం కమీషనరేట్ సాకారం..!

ఖమ్మం కమీషనరేట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే కమీషనరేట్ సాకారం కానుంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరాల్లొ ఒకటిగా ఉన్న ఖమ్మం త్వరలో అధికారికంగా కమీషనరేట్ స్థాయికి మారనుంది. దీంతో నగరంతో పాటు.. చుట్టుపక్కల మండలాలను కూడా దీని పరిధిలోకి... Read more »

ఐటీ అవ‌కాశాలను ఖ‌మ్మం అందిపుచ్చుకుంటుందా?

ఖ‌మ్మంలో స్టార్టప్ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 12.5 కోట్ల‌తో త్వ‌ర‌లోనే దీనికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. హైద‌రాబాద్‌లో స‌క్సెస్ అయిన అంకుర కేంద్రం ఖ‌మ్మం ప‌ట్టాణానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మార‌నుంది. ఉపాధి అవ‌కాశాలు సృష్టించ‌డంతో పాటు.. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌ను తయారుచేయ‌నుంది.... Read more »

ఖ‌మ్మం క‌మీష‌న‌రేట్ క‌లేనా…!

తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో కొత్తగా 5 న‌గరాల‌కు పోలీస్ క‌మీష‌న‌రేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, సిద్దిపేట నగరాలకు కమీషనరేట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆమోదం కూడా పొందింది. అయితే వీటికంటే పెద్ద‌గా ఉండే ఖ‌మ్మం న‌గ‌రాన్ని మాత్రం మినహాయించారు. వాస్త‌వానికి... Read more »

నిన్న జ‌ల‌గం.. నేడు తుమ్మ‌ల‌.. రేపు..?

నిన్న జ‌ల‌గం వెంగ‌ళ‌రావు.. నేడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. రేపు ఎవ‌రు? అంత‌టి శ‌క్తిమంత‌మైన‌ నాయ‌కులు మ‌ళ్లీ ఒక‌రు త‌యారు అవుతారా? ఇప్పుడు ఇదే ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వ్యాపారాల‌కు దూరంగా రాజ‌కీయాలే ప్రాధాన్యంగా వీరిద్ద‌రూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్న‌త స్థాయికి... Read more »

తుమ్మ‌ల అనుచ‌రుల్లో అసంతృప్తి..!

టిఆర్ఎస్‌లో కేసీఆర్ త‌ర్వాత నెంబ‌ర్ 2 స్థాయిని తుమ్మ‌ల అనుభ‌విస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముఖ్య‌భూమిక ఆయ‌న‌దే. చాలామంది మంత్రులు కూడా ప‌నులు కావాలంటే తుమ్మ‌ల‌నే ఆశ్ర‌యిస్తుంటారు. కేసీఆర్‌కు చెప్పుకోలేని వాళ్లు కూడా ఈ మంత్రి వ‌ద్ద‌కు వ‌చ్చి గోడు వెళ్ల‌బోసుకుంటారు. పార్టీలో ఆయ‌న‌కున్న ప్రాముఖ్య‌త... Read more »

కొత్తగూడెంలో ఆ రెండూ లేనట్టేనా..!

గ‌త కొంత‌కాలంగా ఖ‌మ్మం జిల్లా అట్టుడుకుతోంది. బంద్‌లు, నిరస‌న‌లు, రాస్తారోకోలు, నిరాహార‌దీక్ష‌ల‌తో మార్మోగుతోంది. జిల్లాల విభ‌జ‌న‌లో త‌మ‌కు అన్యాయం చేశారంటూ ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. అయినా రాష్ట్ర పాల‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. జిల్లాలో రెండు కొత్త మండ‌లాలు క‌ర‌క‌గూడెం, ఆళ్ల‌ప‌ల్లి ఏర్పాటుకు మిన‌హా ముసాయిదాకు... Read more »