
దర్శక దిగ్గజం రాజమౌళి ఓ సంచలన కామెంట్ చేశాడు. తాను తీసిని తొలి సినిమా తనకు నచ్చలేదట. జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో కొన్ని సీన్లు అసలు భాగా లేవట. అందులో ఎన్టీఆర్ సూపర్‌గా యాక్ట్ చేశాడట. కీరవాణి సంగీతం... Read more »