అక్ర‌మార్కుల పాపాల‌కు ప్ర‌జాధ‌నం ప‌రిహార‌మా..?

హైద‌రాబాద్‌లో ఏడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. లంచాల‌కు క‌క్కుర్తి ప‌డ్డ అవినీతి అధికారుల అండ‌దండ‌ల‌తో అక్ర‌మార్కులు య‌ధేచ్చ‌గా నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఆకాశాన్ని తాకే అక్ర‌మాలు క‌ళ్లముందు క‌న‌ప‌డుతున్నా.. కూల్చేయాల‌న్న ఆలోచ‌న రాలేదు. రాజ‌కీయ నాయ‌కుల జోక్యం అద‌న‌పు అర్హ‌త‌గా మారింది. వీరందరి... Read more »

కులంతో పాటే రియాల్టీ ప్ర‌యాణం కూడా…!

హైద‌రాబాద్‌లో రియాల్టీ ప్ర‌యాణం కూడా అధికారంలో ఎవ‌రున్నారో.. వారి కులానికి దగ్గ‌ర‌గానే ఉన్న‌వాళ్ల చేతుల్లోనే ఉంటుందా? గ‌డిచిన 20 ఏళ్ల భాగ్య‌న‌గ‌ర రియాల్టీ రంగాన్ని ప‌రిశీలిస్తే ఇది బోధ‌ప‌డుతుంది. ఏ ప్ర‌భుత్వం కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. 1994-2004 మ‌ధ్య చంద్ర‌బాబునాయుడు అధికారంలో ఉండ‌గా..... Read more »