హీరో ద్విచక్రవాహనదారులకు బంపర్ఆఫర్‌

హీరో మోటార్‌ సైకిల్స్‌ కోనేవారికి బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది కంపెనీ. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకుని.. అమ్మకాలు పెంచుకోవడానికి బైబ్యాక్‌ ఆఫర్ తో ముందుకొచ్చింది. హీరో ద్విచక్ర వాహనాలు కొనే వినియోగదారులకు కొత్తగా బైబ్యాక్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాహనం కొన్న ఆరు నెలల నుంచి 5 ఏళ్ల లోపు వాహనాన్ని కంపెనీనే కొంటుంది. అయితే దీనికి ఫిక్స్‌ డ్ రేటు నిర్ణయిస్తారు. మోడల్‌ ఇయర్‌ ఆధారంగా ధరను ముందుగానే నిర్ణయించి.. సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనిని తీసుకుని వెళితే […]

Continue Reading

హీరోల బ్లాక్‌మ‌నీ కామెంట్ల‌పై స‌టైర్లు…!

బ్లాక్‌మ‌నీపై న‌రేంద్ర‌మోడీ యుద్ధం ప్ర‌క‌టించారు. సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల దాకా అంతా దీనిని స‌మ‌ర్దిస్తున్నారు. ప్ర‌జ‌లు స్వ‌ల్పంగా ఇబ్బందులు ప‌డుతున్నా మోడీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సంతోషంగానే ఉన్నారు. మోడీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న ప్ర‌జ‌లు మాత్రం.. సినిమా హీరోల‌పై మండిప‌డుతున్నారు. ఇందుకు కార‌ణం వారి ప్ర‌క‌ట‌న‌లే. మోడీ నిర్ణ‌యాన్ని హీరోలు స్వాగ‌తిస్తూ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే వీరంతా హీరోలు కాదు.. జీరోలు అంటూ జ‌నాలు మండిప‌డుతున్నారు. మిగ‌తా రంగాల్లో ఎలా ఉన్నా.. సినిమా ప‌రిశ్ర‌మ‌ల్లో బ్లాక్‌మ‌నీ పెరిగిపోవ‌డానికి […]

Continue Reading