ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారు

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారుటీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు ఉంటే బాగుండేదని పొరుగు రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. షాద్‌నగర్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్... Read more »

గ‌తంలో పాలేరు…ఇప్పుడు రాష్ట్రమంతా..!

ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంతో రాజ‌కీయపార్టీలు వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌పై దృష్టి సారించాయి. అటు అధికార టిఆర్ఎస్ ఇప్ప‌టికే స‌ర్వేల పేరుతో సంద‌డి చేస్తోంది. ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌పై దృష్టి పెట్టింది. అటు పొత్తుల‌పై కూడా స‌మాలోచ‌న‌లు జ‌రుపుతోంది. బీజేపీ జ‌న‌చైత‌న్య యాత్ర‌తో... Read more »

మల్కాజ్ గిరిపై కాంగ్రెస్ సరికొత్త అస్త్రం..!

మ‌ల్కాజ్ గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ప్ర‌చారం ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎంపీ స్థానంపై చాలామంది రాష్ట్ర నాయ‌కులు క‌న్నేశారు. తాజాగా కాంగ్రెస్ ఇక్క‌డ పాగా వేయ‌డానికి ఓ సీనియ‌ర్ నాయ‌కురాలిని రంగంలో దింపుతున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ ఎంపీ... Read more »

ఓట‌ర్ల‌ను చంద్ర‌బాబు బెదిరిస్తున్నారా…!

క‌ర్నూలు జిల్లాలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో, అటు ప్ర‌భుత్వంలో వ‌ర‌స‌ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న చంద్ర‌బాబు అస‌హ‌నంతో మాట్లాడుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్షాలు ఓట్లు కొనేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.. అయినా మీరు ప్ర‌భుత్వ అభివృద్ధి చూసి ఓటువేయాల‌ని ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి... Read more »

లోకేష్ కోసం చంద్ర‌బాబు రాజీప‌డ్డారా?

క‌డ‌ప ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు రాజీప‌డ్డారా?  వార‌సుడి స‌వాలు కోసం త‌న శైలి రాజ‌కీయాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌చ్చిందా? ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో ముఖ్యంగా టీడీపీలో హాట్‌టాపిక్ అయింది. క‌డ‌ప ఎలాగైనా గెల‌వాల‌ని లోకేష్ పంతం ప‌ట్టారట‌. అధినేత చంద్ర‌బాబు ముందు త‌న... Read more »

ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి ప‌వ‌న్ పోటీ చేస్తారా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. 60శాతానికి పైగా సీట్లు యువ‌త‌కే కేటాయిస్తామ‌న్న ప‌వ‌ర్‌స్టార్ అనంత‌పురం నుంచి స్వ‌యంగా పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం క‌రువు జిల్లా అనంత నుంచే ఉంటుంద‌న్నారు. దీంతో... Read more »

చంద్ర‌బాబుకు 9 టెన్ష‌న్ ప‌ట్టుకుందా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు 9 టెన్ష‌న్ ప‌ట్టుకుంది. పార్టీ వ‌ర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాదు పార్టీ నాయ‌కుల‌కు క‌వ‌ల‌ర‌పెడుతుంద‌ట‌. ఉమ్మ‌డి రాష్ట్రానికి 9 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా చేశారు. సిఎంగా 1999లో నేరుగా ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించారు. 9 ఏళ్లు... Read more »

ఇప్పుడు భారం.. అప్పుడు వ‌రం.. ఇదే మోడీ మంత్రం..!

ఖ‌జానా నింపుతున్న స‌ర్కార్‌ న‌ల్ల‌ధ‌నంపై మోడీ యుద్దం ప్ర‌క‌టించారు. నోట్లు ర‌ద్దు చేసి.. ఎంతోకొంత బ్లాక్‌మ‌నీ ప్ర‌భుత్వం ఖాతాలో ప‌డే చేస్తున్నారు. అంత‌కుముందు లెక్క‌లో చూప‌ని ఆస్తులు వెల్ల‌డించి ప‌న్నులు క‌ట్టి రెగ్యుల్ చేయించుకోమ‌న్నారు. ఇది కూడా ఖ‌జానాకు వేల కోట్లు కురిపించింది. త్వ‌ర‌లో... Read more »