అక్ర‌మార్కుల పాపాల‌కు ప్ర‌జాధ‌నం ప‌రిహార‌మా..?

హైద‌రాబాద్‌లో ఏడంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. లంచాల‌కు క‌క్కుర్తి ప‌డ్డ అవినీతి అధికారుల అండ‌దండ‌ల‌తో అక్ర‌మార్కులు య‌ధేచ్చ‌గా నిబంధ‌న‌లు ఉల్లంఘించారు. ఆకాశాన్ని తాకే అక్ర‌మాలు క‌ళ్లముందు క‌న‌ప‌డుతున్నా.. కూల్చేయాల‌న్న ఆలోచ‌న రాలేదు. రాజ‌కీయ నాయ‌కుల జోక్యం అద‌న‌పు అర్హ‌త‌గా మారింది. వీరందరి... Read more »

ఈ పేప‌ర్‌లో బ‌జ్జీలు తింటే ప్రాణాలు పోతాయ‌ట‌…!

బ‌జ్జీలు తింటున్నారా.. గుమ‌గుమ‌లాడే మైసూరు బోండాలు ఆస్వాదిస్తున్నారా.. అప్ప‌డే తీసిన వేడివేడి ఇడ్లీని కారంపొడిలో అద్దుకుని ఆహా ఏమి రుచి అనుకుంటున్నారా? ఎంజాయ్ చేయండి.. కానీ అవి ప్లేట్‌లో ఉన్నాయా.. లేక పాత న్యూస్‌పేప‌ర్‌లో ఉన్నాయో జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి. ప్లేట్ అయితే ఫ‌ర్వాలేదు.. అలా... Read more »