చంద్రబాబు వర్సెస్ సీఎస్.. పంతం నీదా?నాదా?

చంద్రబాబునాయుడికి సీఎస్‌ సుబ్రహ్మణ్యంకు మధ్య వార్‌ మరింత ముదురుతోందా..? కేబినెట్‌ వ్యవహారంలో చంద్రబాబు పంతం నెగ్గుతుందా… సీనియర్‌ అధికారి తన మాట నెగ్గించుకుంటారా? 10వ తేదీన చంద్రబాబునాయుడు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎజెండా సిద్దం చేయాలని సిఎస్‌ ను ఆదేశించారు. అయితే సీఎస్‌ ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను సీఎస్‌ లైట్‌ గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సంఘం నియమించిన తాను కోడ్‌ ఉన్నందున స్వతంత్రంగా వ్యవహరిస్తానని.. సీఎంతో సంబంధం లేదన్నట్టుగా […]

Continue Reading

స‌త్కారాల‌కు ఆయ‌న అర్హుడేనా?

చాలాకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ సెక్ర‌ట‌రీలు ఎవ‌రు వ‌స్తున్నారో.. ఎవ‌రు పోతున్నారో చాలామందికి తెలియ‌దు. ఎంతోమంది వ‌చ్చారు. ప‌ద‌వీవిర‌మ‌ణ చేశారు. ఇందులో కొద్దిమంది మాత్ర‌మే త‌మ‌దైన ముద్ర వేయ‌గ‌లిగారు. ఈ జ‌న‌రేష‌న్‌లో త‌న‌దైన ప‌నితీరుతో గుర్తింపు పొంది జ‌నాల్లో కూడా విశ్వాసం పొంద‌గిలిగిన వారిలో ఇద్ద‌రు ముగ్గురు కంటే ఎక్కువ ఉండ‌రు. నాడు చంద్ర‌బాబు హ‌యంలో చేసిన మోహ‌న్ కందా, ఆత‌ర్వాత తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత రాజీవ్ శ‌ర్మ‌. ఇలా కొద్ది మందిమాత్ర‌మే మ‌నకు ఎప్ప‌టికీ […]

Continue Reading