ఏపీ మాజీ గవర్నర్ కొడుకునే చంపిన బ్యూటీఫుల్ క్రిమినల్ లేడీ..?

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారి కొడుకు రోహిత్ శేఖ‌ర్ ను ఆయ‌న భార్యే హ‌త్య చేసింద‌ని పోలీసులు తేల్చారు. ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా గొడ‌వులున్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఆస్తి వ్య‌వ‌హారంతో పాటు.. మూడో వ్య‌క్తి ప్ర‌మేయంపైనా అనుమానాలు... Read more »