చంద్రబాబు వర్సెస్ సీఎస్.. పంతం నీదా?నాదా?

చంద్రబాబునాయుడికి సీఎస్‌ సుబ్రహ్మణ్యంకు మధ్య వార్‌ మరింత ముదురుతోందా..? కేబినెట్‌ వ్యవహారంలో చంద్రబాబు పంతం నెగ్గుతుందా… సీనియర్‌ అధికారి తన మాట నెగ్గించుకుంటారా? 10వ తేదీన చంద్రబాబునాయుడు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎజెండా సిద్దం చేయాలని సిఎస్‌ ను ఆదేశించారు. అయితే సీఎస్‌ ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను సీఎస్‌ లైట్‌ గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సంఘం నియమించిన తాను కోడ్‌ ఉన్నందున స్వతంత్రంగా వ్యవహరిస్తానని.. సీఎంతో సంబంధం లేదన్నట్టుగా […]

Continue Reading

ఎండదెబ్బకు మంచుకొండల్లో పడ్డ నేతలు

ఎన్నికలు మాంచి ఎండకాలం వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో నాయకులు ఎండల్లో మాడి మసైపోయారు. అటు పొలిటికల్ హీట్.. ఇటు సన్ స్ట్రోక్ తో నాయకులు తల్లడిల్లిపోయారు. ఎన్నికలు ముగియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న నేతలు ఫలితాలకు ఇంకా నెలరోజులు ఉంది కాదా.. అని సేద తీరుతున్నారు. ఎండల నుంచి కాస్త ఉపశమనం కోసం ఎన్నికల ఖర్చులు పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాలతో విహారయాత్రలకు చెక్కేశారు. చాలామంది నాయకులు ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫలితాలు […]

Continue Reading

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?

అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాలో జగన్‌ కు సెగ తప్పదా?వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్‌ సహా పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. తమదే అధికారం అన్నట్టుగా సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారం చేసుకుంటోంది. కేబినెట్‌ కూడా ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లా జగన్‌ కు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు. కేబినెట్‌ పదవుల విషయంలో సమస్యలు తప్పవంటున్నారు. జిల్లాలో హెమాహెమీలున్నారు. వారంతా గెలిస్తే మంత్రి పదవి రేసులో ఉంటార. ఎవరికివ్వాలన్నది జగన్‌ […]

Continue Reading

జగన్ మంత్రివర్గం ఇదేనట.. నిజమేనా?

జగన్ తన మంత్రివర్గాన్ని సిద్దం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం  ఊపందుకుంది. స్పీకర్ పదవి నుంచి కార్యదర్శల దాకా.. డీజీపీ నుంచి సీఎస్ దాకా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మొదటి శత్రువు అయిన చంద్రబాబును ిఇరుకున పెట్టడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారని తెలుస్తుంది. ఇక ఆయనకు అత్యంత సన్నిహితుడు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తారట. అయితే పెద్ది కూడా చంద్రబాబుకు ఒకప్పుడు స్నేహితుడు. కాలేజీ […]

Continue Reading

జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని ఆయన ప్రత్యర్ధులు ఆయుధంగా మలుచుకుని విమర్శలకు పదునుపెట్టారు. చంద్రబాబు ఓడిపోతున్నారని తెలిసి ఇలా రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో పోటీ నువ్వా  నేనా అన్నట్టు సాగింది. ఎన్నికల నాటికి ఎవరు […]

Continue Reading

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఎపీ సీయం చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. ఏపి సిఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశం. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ధర్నా చేసేందుకు వెల్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదు. ఎనిమిది సంవత్సరాలగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం […]

Continue Reading

ఎవ‌రు హీరోలు.. మ‌రెవ‌రు ద్రోహులు..!

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో ఎవ‌రికి వారు హీరోలుగా మారి.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నుకుంటున్నారు. జ‌నాల ముందు ఛాంపియ‌న్ అనిపించుకోవాల‌నుకుంటున్నాయి. వాటి ల‌క్ష్యం హోదా కాదు.. ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు. విభ‌జ‌న అనివార్యం అని తెలిసినా 2013లో అడ్డుకుంటాం.. బిల్లు ఆపుతాం… ఆరు నూరైనా చ‌ట్టం చేయ‌కుండా.. స‌మైక్య రాష్ట్రాన్ని కాపాడతాం అని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టిన ఈ నాయ‌కులే ఇప్పుడు మ‌ళ్లీ హోదా సాధిస్తాం.. రాష్ట్రానికి న్యాయం చేస్తాం అంటున్నారు. జేడీ శీలం వంటి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు విభ‌జ‌న […]

Continue Reading

ఏపీ చంద్రుడికి చుక్క‌లు చూపిస్తున్నారా?

సీమ‌లో స‌ర్దుకుంది అనేలోగా ఉత్త‌రాంధ్ర‌లో ముస‌లం మొద‌ల‌వుతుంది… అక్క‌డ రాజీ చేస్తే కోస్తాలో రాజుకుంటుంది. ఇలా తమ్ముళ్లు చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇటీవ‌ల వ‌రుస ప‌రిణామాలు అధినేతకు నిద్ర‌ను దూరం చేస్తున్నాయి. అటు పార్టీ, ఇటు పాల‌న క‌త్తిమీద‌సాముగా మారింది. అప‌ర చాణ‌క్యుడుగా ముద్ర‌ప‌డ్డ చంద్ర‌బాబుకు సైతం చిరాకు తెప్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ అయి ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకోక‌ముందే వాకాటి నారాయ‌ణ‌రెడ్డిపై సిబిఐ కేసులు ఇరుకున‌పెట్టాయి. దీంతో పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల్సి వ‌చ్చింది. ఇది ముగిసింది అనుకునేలోగా హైద‌రాబాద్‌లో […]

Continue Reading

ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చంద్రబాబేనా..?

ప్ర‌పంచాన్ని న‌డిపిస్తున్న కంప్యూట‌ర్ ను ఆయ‌న క‌నిపెట్ట‌లేదు కానీ… విడ‌దీయ‌రాని అనుబంధం అయితే ఉంది చంద్ర‌బాబుకు. అందుకే కాబోలు.. ఓ యూనివ‌ర్శిటీ ఎంట్ర‌న్స్ టెస్టులో ఫాద‌ర్ ఆఫ్‌ కంప్యూట‌ర్ ఎవ‌రు అన్న ప్ర‌శ్న వేసి.. న‌లుగురి పేర్లు కింద ఇచ్చారు. బిల్ గేట్స్, ఆగ‌స్ట‌స్‌, చార్లెస్ బాబేజ్ తో పాటు సి.బి.నాయుడు అంటే మన చంద్ర‌బాబునాయుడు పేరు కూడా ఉంచారు. కంప్యూట‌ర్ అంటే చంద్ర‌బాబు, చంద్ర‌బాబు అంటే హైటెక్ అని ప్ర‌చారం ఉంది. అందుకే ఆయ‌న పేరు […]

Continue Reading

చంద్ర‌బాబు – రేవంత్ రెడ్డి మ‌ధ్య విబేధాలు అందుకే?

బీజేపీని టీడీపీ తెలంగాణ నాయ‌కుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. అధినేత చంద్ర‌బాబుపై కారాలు మిరియాలు నూరుతున్నారా? ఎన్న‌డూ లేని విధంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వినిపిస్తున్న ఉత్త‌రాది అహంకారం నినాదానికి రేవంత్ రెడ్డి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు కూడా బీజేపీ అమ‌లు చేయ‌డం లేద‌ని.. తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేసింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీని ఎందుకు టార్గెట్ చేశారు. ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే […]

Continue Reading