చంద్రబాబు వర్సెస్ సీఎస్.. పంతం నీదా?నాదా?

చంద్రబాబునాయుడికి సీఎస్‌ సుబ్రహ్మణ్యంకు మధ్య వార్‌ మరింత ముదురుతోందా..? కేబినెట్‌ వ్యవహారంలో చంద్రబాబు పంతం నెగ్గుతుందా… సీనియర్‌ అధికారి తన మాట నెగ్గించుకుంటారా? 10వ తేదీన చంద్రబాబునాయుడు కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎజెండా సిద్దం చేయాలని సిఎస్‌ ను ఆదేశించారు. అయితే సీఎస్‌ ఇందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలను సీఎస్‌ లైట్‌ గా తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సంఘం నియమించిన తాను కోడ్‌ ఉన్నందున స్వతంత్రంగా వ్యవహరిస్తానని.. సీఎంతో సంబంధం లేదన్నట్టుగా […]

Continue Reading

జగన్ మంత్రివర్గం ఇదేనట.. నిజమేనా?

జగన్ తన మంత్రివర్గాన్ని సిద్దం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం  ఊపందుకుంది. స్పీకర్ పదవి నుంచి కార్యదర్శల దాకా.. డీజీపీ నుంచి సీఎస్ దాకా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మొదటి శత్రువు అయిన చంద్రబాబును ిఇరుకున పెట్టడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారని తెలుస్తుంది. ఇక ఆయనకు అత్యంత సన్నిహితుడు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తారట. అయితే పెద్ది కూడా చంద్రబాబుకు ఒకప్పుడు స్నేహితుడు. కాలేజీ […]

Continue Reading

జ‌ల‌గానికి కుల‌మే శాప‌మా…!

జ‌ల‌గం వెంక‌ట్రావ్‌… జిల్లాల విభ‌జ‌న జ‌ర‌గ‌కముందు 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో గెలిచిన ఏకైక టిఆర్ఎస్ ఎమ్మెల్యే. గ‌తంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన అనుభ‌వం కూడా ఉంది. అయినా ఆయ‌న అదృష్టం ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కు అన్న‌ట్టుగా మారింది. మంత్రి కావాల్సిన వాడు.. పార్ల‌మెంట్ సెక్ర‌ట‌రీ అయ్యాడు. కోర్టు తీర్పుతో ఆ ప‌ద‌వి కూడా పోయింది. ఆయ‌న కంటే వెన‌క పార్టీలో చేరిన జ‌ల‌గం కుటుంబానికి శ‌త్రువు అయిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఎమ్మెల్యే కాకుండానే […]

Continue Reading