కోమటిరెడ్డి బీజేపీలో ఎందుకు చేరడం లేదంటే

మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీలోకి ఎందుకు చేరలేదని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆయన పార్టీ మారతారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్ ను వీడే కోమటిరెడ్డికి తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కమలం పెద్దలు సిద్దంగా ఉన్నారనే వాదనొచ్చింది.... Read more »

బీజేపీ ఎమ్మెల్యేల‌తో భేటి వెన‌క వ్యూహ‌మిదేనా…!

ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన తెలంగాణ‌ సీఎం కేసీఆర్ అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. వాజ్‌పేయి విగ్ర‌హం కోసం విజ్ఞ‌ప్తి చేయ‌డానికి సీఎంను క‌లిశామ‌ని క‌మ‌ల‌నాధులు చెబుతున్నా… అస‌లు విష‌యం మాత్రం... Read more »

తెలంగాణ‌లో బ‌క్క‌చిక్కుతున్న క‌మ‌ల‌నాథుల ల‌క్ష్యం.!

తెలంగాణ‌లో బీజేపీ నాయ‌కులు ఎత్తులు పార‌డం లేదు. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగి గెలిచినా.. త‌దుపరి ల‌క్ష్యం తెలంగాణ‌.. ఇక్క‌డ అధికారంలోకి వ‌స్తామ‌ని డీంబికాలు పోయిన పార్టీ నాయ‌కుల్లో ఇప్పుడు ఆ ఆశ‌లు క‌నిపించ‌డం లేదు. త్రిపుర‌, అసోం గెలిచాం.. ఇక్క‌డ గెల‌వ‌లేమా? అంటూ చెప్పుకొచ్చారు.... Read more »

మతంపై వివాదం.. రాజ‌కీయ రాద్దాంతం..!

తెలంగాణ‌లో క‌త్తి మ‌హేష్ వ‌ర్సెస్ ప‌రిపూర్ణ‌నంద స్వామి మ‌ధ్య వివాదం క్ర‌మంగా రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. సున్నిత అంశంగా మారుతున్న ఈవ్య‌వ‌హారంలో పార్టీలు త‌మ ప్ర‌యోజ‌నాల‌ను వెతుక్కుంటున్నాయి. వివాదాన్ని సీరియ‌స్ గా తీసుకున్న హైద‌రాబాద్ పోలీసులు తీవ్ర‌త త‌గ్గించేందుకు కత్తి మ‌హేష్ కు న‌గ‌ర‌... Read more »

తెలుగుదేశం విజ‌యానికి దారేది?

ఏపీలో తెలుగుదేశం బీజేపీని టార్గెట్ చేసింది. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే సెంటిమెంట్ ఆయుధం త‌ప్ప మ‌రోమార్గం లేద‌ని భావించిన చంద్ర‌బాబునాయుడు క‌మ‌ల‌నాథుల‌ను సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ దోషిగా చూపించి ప్ర‌జ‌ల్లో సానుభూతి.. సానుకూల ప‌వ‌నాలు పొందాల‌ని చూస్తున్నారు. అస‌లే నాటి మిత్రుడు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ సొంతంగానే... Read more »

ఎవ‌రు హీరోలు.. మ‌రెవ‌రు ద్రోహులు..!

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో ఎవ‌రికి వారు హీరోలుగా మారి.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌నుకుంటున్నారు. జ‌నాల ముందు ఛాంపియ‌న్ అనిపించుకోవాల‌నుకుంటున్నాయి. వాటి ల‌క్ష్యం హోదా కాదు.. ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు. విభ‌జ‌న అనివార్యం అని తెలిసినా 2013లో అడ్డుకుంటాం.. బిల్లు ఆపుతాం… ఆరు నూరైనా చ‌ట్టం... Read more »

అటు వైసీపీ… ఇటు బీజేపీ.. మ‌ధ్య‌లో టీడీపీ…!

ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు క్రాస్ రోడ్డులో ఉన్నాయా? అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ముఖ్యంగా టీడీపీ.. పాల‌నాప‌రంగా, ప‌థ‌కాల రూపంలో చంద్ర‌బాబు జ‌న‌మ‌ద్ద‌తు పొంద‌గ‌లుగుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెద్ద‌గా లేదు. ఆర్ధికంగా వ‌న‌రులు స‌హ‌క‌రించ‌క‌పోయినా సంక్షేమంలో ఆయ‌న మార్కు చూపించారు. కానీ సంస్క‌ర‌ణ‌ల‌కు మారుపేరు... Read more »

జగన్ ను బీజేపీ కేంద్ర నాయకత్వానికి దగ్గర చేస్తుందెవరో తెలుసా?

ఏపీ రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. 2019 నాటికి స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల వైసీపీలో జోష్ క‌నిపిస్తోంది. న‌రేంద్ర‌మోడీని జ‌గ‌న్ క‌లిసి త‌ర్వాత ఆయ‌న కూడా చాలా మారిపోయారు. ఒక‌ప్పుడు ప్ర‌త్యేక హోదాపై ఎంపీలు రాజీనామా చేస్తార‌న్న జ‌గ‌న్‌… అదే ఎంపీల‌తో... Read more »

అసెంబ్లీ సీట్లు పెంచేది లేద‌ని బీజేపీ ఫుల్ క్లారిటీ ఇచ్చిందా?

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెంపు లేన‌ట్టేన‌ని బీజేపీ దాదాపు సంకేతాలు ఇచ్చింది.  ఇప్పుడు అడ‌గానికి వెంక‌య్య‌నాయుడు కూడా లేడు. ఏపీ, తెలంగాణ త‌ర‌పున బ‌లమైన లాబీయింగ్ చేసే వాళ్లు కూడా లేకుండా పోయారు. కేబినెట్ లో చ‌ర్చ పెట్ట‌డానికికూడా ఉన్న చిన్న అవ‌కాశం పోయింది. దత్తాత్రేమ... Read more »

మామ అల్లుళ్ల స్కెచ్ అదేనా?

తెలంగాణ‌లో మామ అల్లుళ్లు జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. త‌మ కుటుంబ‌ భవిష్య‌త్తు కోసం భారీ ప్లాన్ వేసిన‌ట్టు పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే త‌మ‌లో ఎవ‌రో ఒక‌రు సీఎం అయ్యేలా పొలిటిక‌ల్ స్కెచ్ వేశార‌ట‌. ఇదే... Read more »