నంద్యాల‌లో మోహ‌రిస్తున్న ద‌ళాధిప‌తులు

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు క‌ద‌న‌రంగంలో దిగుతున్నాయి. లోకేష్ స‌హా మంత్రులంతా క్యూ క‌డుతున్నారు. వైసీపీ  న‌త బ‌ల‌గాన్ని మోహ‌రిస్తోంది. ఇరు పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఎన్నిక‌లో విజ‌యం కోసం అధికార విప‌క్షాలు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నాయి. త‌న ఎమ్మెల్యేను మొత్తం... Read more »

జ‌గ‌న్నాట‌కమా? చ‌ంద్ర‌వ్యూహ‌మా?

మ‌రోసారి ఏపీలో అధికార‌, విప‌క్షాలు త‌మ రాజ‌కీయ ప్ర‌తాపాన్ని చూపించారు. త‌మ స్వార్ధ ప్ర‌యోజ‌నాలకేదీ క‌న‌ర్హం కాద‌ని నిరూపించాయి. ఎవ‌రికి వారు విషాద స‌మ‌యంలో కూడా త‌మ‌దైన రాజ‌కీయ ప్ర‌జ్ఞ‌ను లోకానికి చాటారు. త‌మ‌ను మించిన వారు లేర‌ని గుర్తుచేశారు. ఇందులో అధికార ప‌క్షం... Read more »