అక్కడ గెలుపోటములపై పందేలు వెయ్యి కొోట్లు దాటాయి

పందాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు.  ఈ ఎన్నికల్లో కూడా విశ్వరూపం చూపిస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు వెయ్యి కోట్లకు పైగా బెట్టింగుల రూపంలో డబ్బు  చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. . ప్రతీ గ్రామంలో అభ్యర్ధుల గెలుపు ఓటముల పైనా, పార్టీ అధినేత గెలుపు – ఓటమిపైనే భారీ పందాలు కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుండే పోటీ చేయడంతో భీమవరంలో పవన్ గెలుపుపై బెట్టింగుల వర్షం కురుస్తోంది. భీమవరంలో ఈసారి ఓట్లు […]

Continue Reading