రూ.300 కోట్ల కొత్త నోట్లు పట్టుకున్న ఐటీశాఖ…!

అక్షరాలా 3వందల కోట్లు..  బ్యాంకుల నుంచి దారి మ‌ళ్లిన నోట్ల క‌ట్ట‌లు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా క‌రెన్సీ క‌ట్ట‌లను పుట్టల్లో నుంచి ఐటీ అధికారులు వెలికి తీస్తూనే ఉన్నారు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ట్టుకున్న మొత్తం కొత్త నోట్ల క‌ట్ట‌ల విలువ 3వంద‌ల కోట్లు.... Read more »

కొంద‌రు సిబ్బంది తీరుతో బ్యాంకుల‌పైనే అప‌న‌మ్మ‌కం…!

దేశ్య వ్యాప్తంగా బ్యాంకుల్లో సిబ్బంది తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఆరోప‌ణ‌లు కాదు.. క‌ఠిన వాస్త‌వాలు. బ్యాంకు అధికారుల‌కు తెలీయ‌కుండానే నోట్ల క‌ట్ట‌లు దారి మ‌ళ్లుతున్నాయా.. సామాన్యులు తెల్ల‌వారుజామూన ప‌డిగాపులు కాస్తుంటే నాకుందుకులే అని.. అవినీతి సిబ్బంది కొంద‌రు అడ్డ‌గోలుగా అమ్మ‌డుపోతున్నారు. రాజ‌కీయ ఒత్తిడికి... Read more »

వృద్దుల కోస‌మే ప‌నిచేయ‌నున్న బ్యాంకులు…!

దేశ‌వ్యాప్తంగా శ‌నివారం బ్యాంకులు తెరుచుకుంటాయి. అయితే కేవ‌లం వృద్దులు మాత్ర‌మే న‌గ‌దు మార్చుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. 500, 1000 రూపాయ‌ల నోట్లు మార్చుకోవ‌డానికి శ‌నివారం బ్యాంకులు ప‌నిచేస్తాయి. కేవ‌లం 60 ఏళ్లు దాటిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మాత్ర‌మే బ్యాంకులో లావాదేవీల‌కు అనుమ‌తిస్తారు. ఇటీవ‌ల క్యూల్లో... Read more »

గృహ‌, వాహ‌న‌ రుణాలు తీసుకున్న‌వారికి పండ‌గే..!

ఇల్లు, కారు లోన్లు తీసుకున్న వారికి శుభ‌వార్త చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. త్వ‌ర‌లోనే వడ్డీ రేట్లు భారీగా త‌గ్గే అవకాశం ఉంద‌ట‌. దీంతో రుణాదారుల‌కు ఈఎంఐలు భాగా త‌గ్గ‌నున్నాయి. వ‌చ్చే ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మావేశంలో కానీ.. ఆత‌ర్వాత కానీ ఆర్బిఐ  రెపోరేటు త‌గ్గించే ఛాన్స్ ఉంద‌ట‌.... Read more »

3.2 మిలియ‌న్ బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయం?

దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల‌కు చెందిన 32 లక్ష‌లు డెబిట్ కార్డుల్లో స‌మాచారం దొంగ‌ల చేతికి పోయింది. కేవ‌లం స‌మాచారం మాత్ర‌మే కాదు.. ఖాతాల్లో డ‌బ్బు కూడా మాయమ‌వుతోంది. దేశ వ్యాప్తంగా క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌కుండానే కోట్లాది రూపాయలు ఖ‌ర్చు అవుతున్నాయి. చైనాతో పాటు అమెరికాలో... Read more »