అరకు ఎంపీ మాధవి పెళ్లికూతురాయనే..!

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.ఈ నెల 17న ఆమె వివాహం జరగనున్నది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ ను ఆమె పెళ్లాడబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 17న తెల్లవారుజాము 3.15 గంటలకు... Read more »

జగన్‌ కు వరసగా ఎదురుదెబ్బలు..

మాజీ సీఎం చంద్రబాబుపై పగతో రగిలిపోతున్న జగన్‌ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వారిలో బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే సబ్‌ కమిటీ వేసి.. విచారణ జరిపిస్తున్నారు. అయితే జగన్‌ చేస్తున్న... Read more »

అటు వైసీపీ… ఇటు బీజేపీ.. మ‌ధ్య‌లో టీడీపీ…!

ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు క్రాస్ రోడ్డులో ఉన్నాయా? అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ముఖ్యంగా టీడీపీ.. పాల‌నాప‌రంగా, ప‌థ‌కాల రూపంలో చంద్ర‌బాబు జ‌న‌మ‌ద్ద‌తు పొంద‌గ‌లుగుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెద్ద‌గా లేదు. ఆర్ధికంగా వ‌న‌రులు స‌హ‌క‌రించ‌క‌పోయినా సంక్షేమంలో ఆయ‌న మార్కు చూపించారు. కానీ సంస్క‌ర‌ణ‌ల‌కు మారుపేరు... Read more »

జ‌గ‌న్‌ను ఢీకొట్టాలంటే టీడీపీకి ఆ… బ‌లం కావాలా?

2019 ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చంద్ర‌బాబుకు టెన్ష‌న్ పెరుగుతోంది. అటు పాల‌నాప‌రంగా స‌మ‌స్య‌లు చుట్ట‌ముడుతున్నాయి. భూముల వివాదాలు, అధికారుల త‌ల‌నొప్పులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు రాజ‌కీయంగా వైసీపీ మాంచి దూకుడు మీద ఉంది. జ‌న‌సేన పార్టీ కూడా... Read more »

ఓట‌ర్ల‌ను చంద్ర‌బాబు బెదిరిస్తున్నారా…!

క‌ర్నూలు జిల్లాలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో, అటు ప్ర‌భుత్వంలో వ‌ర‌స‌ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న చంద్ర‌బాబు అస‌హ‌నంతో మాట్లాడుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్షాలు ఓట్లు కొనేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.. అయినా మీరు ప్ర‌భుత్వ అభివృద్ధి చూసి ఓటువేయాల‌ని ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి... Read more »

ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చంద్రబాబేనా..?

ప్ర‌పంచాన్ని న‌డిపిస్తున్న కంప్యూట‌ర్ ను ఆయ‌న క‌నిపెట్ట‌లేదు కానీ… విడ‌దీయ‌రాని అనుబంధం అయితే ఉంది చంద్ర‌బాబుకు. అందుకే కాబోలు.. ఓ యూనివ‌ర్శిటీ ఎంట్ర‌న్స్ టెస్టులో ఫాద‌ర్ ఆఫ్‌ కంప్యూట‌ర్ ఎవ‌రు అన్న ప్ర‌శ్న వేసి.. న‌లుగురి పేర్లు కింద ఇచ్చారు. బిల్ గేట్స్, ఆగ‌స్ట‌స్‌,... Read more »

చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ చేసిందెవ‌రో తెలుసా?

ఏపీలో చంద్ర‌బాబు అంచ‌నాలు త‌ప్పాయి. కేంద్రం జ‌ల‌క్ ఇచ్చింది. 2019లోగా నియోజ‌క‌వ‌ర్గాల పంపు సాద్యం కాద‌ని చంద్ర‌బాబుకు అమిత్ షా తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌నుకుంటున్న తాము ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాలు పెంచ‌లేమ‌ని చెప్పార‌ట‌. తెలంగాణ‌లో న‌ష్టం జ‌రుగుతుంద‌ని.. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉన్న... Read more »

జ‌గ‌న్‌కు మోడీ పిలుపు వెన‌క విష‌యం అదేనా?

ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అర‌గంట‌కు పైగా స‌మ‌యం కేటాయించారు. గ‌తంలో చాలాసార్లు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వ‌లేదు. ఇప్పుడు కూడా అనుమాన‌మే అనుకుంటున్న స‌మ‌యంలో పిఎంఓ నుంచే పిలుపు వ‌చ్చింది.  ఏపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే... Read more »

ఇద్ద‌రు చంద్రులు స‌మాధానం చెప్పాలి..?

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచ‌మంతా ఘ‌నంగా వేడుకలు జ‌రిగాయి. ఇక మ‌హిళల‌ను ఓటుబ్యాంకుగా చూసే మ‌న పార్టీలు ఎక్క‌డా లేని ప్రేమ‌ను చూపించాయి. ఎవ‌రికి వారు స్త్రీ జ‌నోద్ద‌ర‌ణ కోస‌మే పార్టీ పెట్టిన‌ట్టు ప్ర‌సంగాల‌తో అద‌ర‌గొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార‌పార్టీలు అయితే ఓ అడుగు... Read more »

నీతులు జ‌నానికేనా.. ఆచ‌ర‌ణ‌లో చూపించ‌రా?

దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్ ప్ర‌మాదం ఘ‌టన రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేసింది. 11 మంది మ‌ర‌ణంతో నేత‌లు రంగంలో దిగారు. ఎవ‌రికి వారు రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా ప‌రిస్థితుల‌ను మలుచుకోవ‌డానికి శ‌క్తివంంచ‌న లేకుండా కృషి చేశారు. వైసీపీ నాయ‌కుడు జగన్ వెళ్ల‌డం.. అధికారుల‌పై మండిప‌డడం దీనిపై... Read more »