కాంగ్రెస్‌ నాయకుల వలసలు మంచికేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. ఎవరికి వారు అధికారపార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా ధూషించిన జగ్గారెడ్డి వంటివాళ్లు సైతం తమ కుటుంబ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారు. జానారెడ్డి వంటివాళ్లు ఒకరిద్దరు వయసు రిత్యా సైలెంట్‌... Read more »

పాలేరు బాట‌లో జ‌ల‌గం ఫ్యామిలీ..!

ఖ‌మ్మం రాజ‌కీయాల్లో జ‌ల‌గం – తుమ్మ‌ల కుటుంబానికి మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం అంద‌రికీ తెలిసిందే. వెంగ‌ళ‌రావుతో ఢీ అంటే ఢీ అన్న‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. మాజీసీఎం వార‌సుల‌తో కూడా ఫైట్ చేసి ఓడించారు. జిల్లాలో వెంగ‌ళ‌రావుకు ఎంత‌పేరుందో.. తుమ్మ‌ల కూడా అదే స్థాయిలో గుర్తింపు..... Read more »

చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ చేసిందెవ‌రో తెలుసా?

ఏపీలో చంద్ర‌బాబు అంచ‌నాలు త‌ప్పాయి. కేంద్రం జ‌ల‌క్ ఇచ్చింది. 2019లోగా నియోజ‌క‌వ‌ర్గాల పంపు సాద్యం కాద‌ని చంద్ర‌బాబుకు అమిత్ షా తెగేసి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌నుకుంటున్న తాము ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాలు పెంచ‌లేమ‌ని చెప్పార‌ట‌. తెలంగాణ‌లో న‌ష్టం జ‌రుగుతుంద‌ని.. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉన్న... Read more »

కేసీఆర్‌-చంద్ర‌బాబుల‌కు అమిత్‌షా ఇచ్చిన షాక్ అదేనా ?

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెంపు లేన‌ట్టేన‌ని బీజేపీ దాదాపు సంకేతాలు ఇచ్చింది. తెలంగాణ‌లో అధికారం ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న క‌మ‌ల‌నాధులు సీట్లు పెంచితే అభ్య‌ర్ధుల ఎంపిక స‌వాలుగా మారుతుంద‌ని భావిస్తోంది. దీంతో ప్ర‌స్తుతానికి పెంపు అంశం కోల్డ్ స్టోరేజీకి పంపే అవ‌కాశాలున్నాయట‌. బీజేపీ ఇరు తెలుగు... Read more »

అందుకే రోజాపై వేటు ప‌డ‌లేదా?

ఏడాది సస్సెన్ష‌న్ కాలం ముగిసిన త‌ర్వాత తిరిగి అమ‌రావ‌తిలోని తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యే రోజా అడుగుపెట్టారు. ఎన్నో అనుమానాలు, అడుగుపెట్ట‌నిస్తారా? అన్న సందేహాల మ‌ధ్య రెండు రోజులు ఆమె సభలో ఎట్టికేలకు హాజరయ్యారు. అయితే ఇది తాత్క‌లిక‌మే.. 13 త‌ర్వాత స్పీక‌ర్ నిర్ణ‌యం... Read more »

అసెంబ్లీలో హిట్ కొట్టిందెవ‌రు… డిజాస్ట‌ర్ ఎవ‌రిది?

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాయి. వీలైన‌న్ని ఎక్కువ రోజులు జ‌రిగిన ఈ స‌మావేశాల్లో పార్టీల తీరుతెన్నులు, వ్యూహాలు, వాటి భవిష్యత్తు ఆలోచ‌న‌లు ప‌క్క‌గా బ‌య‌ట‌ప‌డ్డాయి. త‌మ అచేత‌నావ‌స్థ‌ను ఓ పార్టీ నిరూపించుకుంటే… మ‌రో పార్టీ అధికార కేంద్రానికి ద‌గ్గ‌ర అయ్యేందుకు ప్ర‌య‌త్నించింది. ఇక మైనార్టీ... Read more »

కేసీఆర్ మైండ్ గేమ్‌… విప‌క్షాల‌కు హార్ట్ ఎటాక్‌…!

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈ సారి సుదీర్ఘ‌కాలం పాటు జ‌రుగుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన మాట ప్ర‌కారం విప‌క్షాలు కోరిన‌న్ని రోజులు పెట్ట‌డానికి సిద్ద‌ప‌డ్డారు. ఆచ‌ర‌ణ‌లో చూపించారు. గ‌తంలో ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌ప‌డం లేద‌ని.. అన్ని అంశాల‌పై చ‌ర్చించ‌కుండానే ప్ర‌భుత్వం... Read more »

భ‌లేమంచి చ‌ర్చ‌లు…!

తెలంగాణ అసెంబ్లీలో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంత ప్ర‌శాంతంగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. వాస్త‌వానికి చాలాకాలంగా స‌మావేశాలు ఆశించిన ఫ‌లితాలను ఇవ్వడం లేదు. చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే ర‌చ్చ‌తో ముగుస్తున్నాయి. ఇంత‌కాలం తెలంగాణ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. కానీ ఈ... Read more »