వామ్మో ఈ వీడియో చూసి తీరాల్సిందే..!

ఒడిషా- బెంగాల్ – ఉత‌్త‌రాంధ్ర ను  ఫొని తుపాను భ‌య‌పెడుతోంది. సూప‌ర్ సైక్లోన్ దెబ్బ‌కు అతలాకుతులం అయింది. పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఆగ‌డం లేదు.. భారీ భ‌వంతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రేన్ కుప్ప‌కూలింది ప‌క్క‌న ఉన్న విల్లాల‌పై ఇది ప‌డి పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది. ఈ సీను చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. వీడియో కోసం కింద క్లిక్ చేయండి Watch Video: […]

Continue Reading

హార్టీకల్చర్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నజిల్లా అనంతపురమే..!

గత నాలుగున్నరేళ్లలో రైతులకు విత్తన, విద్యుత్‌, నీటి భద్రత కల్పించి వారి ఆదాయాన్ని 97 శాతం రెట్టింపు చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. బుధవారం సమగ్ర వివరాలతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. దేశంలో సూక్ష్మసేద్యం కింద అత్యధికంగా సాగు చేస్తున్న టాప్ టెన్ జిల్లాల్లో ఆరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్నారు. హార్టీకల్చర్‌లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నజిల్లా అనంతపురం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో హార్టీకల్చర్ రాష్ట్రంలో […]

Continue Reading

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారు

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారుటీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు ఉంటే బాగుండేదని పొరుగు రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. షాద్‌నగర్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి, షాద్‌నగర్ మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, 1700 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ […]

Continue Reading

అసెంబ్లీ సీట్లు పెంచేది లేద‌ని బీజేపీ ఫుల్ క్లారిటీ ఇచ్చిందా?

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెంపు లేన‌ట్టేన‌ని బీజేపీ దాదాపు సంకేతాలు ఇచ్చింది.  ఇప్పుడు అడ‌గానికి వెంక‌య్య‌నాయుడు కూడా లేడు. ఏపీ, తెలంగాణ త‌ర‌పున బ‌లమైన లాబీయింగ్ చేసే వాళ్లు కూడా లేకుండా పోయారు. కేబినెట్ లో చ‌ర్చ పెట్ట‌డానికికూడా ఉన్న చిన్న అవ‌కాశం పోయింది. దత్తాత్రేమ పార్టీ లైన్ దాట‌రు. అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నా లేన‌ట్టే.. పఏపీలో బ‌లం పెంచుకోవ‌డంతో పాటు..  తెలంగాణ‌లో అధికారం ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న క‌మ‌ల‌నాధులు సీట్లు పెంచితే అభ్య‌ర్ధుల ఎంపిక స‌వాలుగా మారుతుంద‌ని […]

Continue Reading

ఏపీ చంద్రుడికి చుక్క‌లు చూపిస్తున్నారా?

సీమ‌లో స‌ర్దుకుంది అనేలోగా ఉత్త‌రాంధ్ర‌లో ముస‌లం మొద‌ల‌వుతుంది… అక్క‌డ రాజీ చేస్తే కోస్తాలో రాజుకుంటుంది. ఇలా తమ్ముళ్లు చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇటీవ‌ల వ‌రుస ప‌రిణామాలు అధినేతకు నిద్ర‌ను దూరం చేస్తున్నాయి. అటు పార్టీ, ఇటు పాల‌న క‌త్తిమీద‌సాముగా మారింది. అప‌ర చాణ‌క్యుడుగా ముద్ర‌ప‌డ్డ చంద్ర‌బాబుకు సైతం చిరాకు తెప్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ అయి ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకోక‌ముందే వాకాటి నారాయ‌ణ‌రెడ్డిపై సిబిఐ కేసులు ఇరుకున‌పెట్టాయి. దీంతో పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల్సి వ‌చ్చింది. ఇది ముగిసింది అనుకునేలోగా హైద‌రాబాద్‌లో […]

Continue Reading

ఏపీ ప్ర‌భుత్వంపై జ‌నాల్లో అసంతృప్తికి కార‌ణ‌మిదేనా..?

ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో అధికారం అప్ప‌గించిన ఏపీ ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల విశ్వాసం స‌న్న‌గిల్లుతుందా? ఇది ప్ర‌త్య‌ర్ధులు చెబుతున్న మాటలు కాదు.. పార్టీలోనే వినిపిస్తున్న స్వరం. అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న స‌ర్వేల్లోనే ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్న‌ట్టు నివేదిక‌లు వ‌స్తున్నాయట‌. చంద్ర‌బాబు ప‌ట్ల న‌మ్మ‌కం సడలకపోయినా… ఇత‌ర మంత్రులు ప‌నితీరు పట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నా అవి అమ‌లు చేయించ‌డంలో మంత్రులు ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నారని ప్రజలు భావిస్తున్నారట. ముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌కు, మంత్రుల ప‌నితీరుకు పొంత‌న లేకుండా […]

Continue Reading

య‌ధా ప్ర‌భుత్వం… త‌ధా ప్ర‌తిప‌క్షం

అధికారంలో ఉంటే రాజ‌కీయంగా తామేత‌ప్పులు చేసినా శిక్ష‌ల‌కు అతీతులం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక్క‌డ పార్టీల‌తో సంబంధం లేదు.. నాయ‌కుల బేధం లేదు. నీతికి, నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే టీడీపీ కూడా ఇందుకు భిన్నం కాదని సంకేతాలు ఇస్తుంది. ఇటీవ‌ల కొన్ని ఘ‌ట‌న‌లు చంద్ర‌బాబు స‌మ‌ర్ధ‌త‌ను, ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని ప్ర‌శ్నించేలా చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తాయి త‌ట్టుకునే శ‌క్తి ఉండాలి. అలాగ‌ని వారు ఏం మాట్లాడినా.. మాట‌ల‌తో విషం క‌క్కినా స‌హ‌నంతో భ‌రించ‌మ‌ని కాదు.. మ‌న‌వాళ్లు త‌ప్పు […]

Continue Reading

బీహార్‌తో మ‌ళ్లీ రిజ‌ర్వేషాలు మొద‌ల‌య్యాయి..!

రిజ‌ర్వేష‌న్లు జ‌బ్బు దేశాన్ని ప‌ట్టి పీడిస్తోంది. అంత‌టా అదే స్వ‌రం.. ఎక్క‌డ చూసినా నినాదం. కులం పేరుతో కొంద‌రు.. మ‌తం పేరుతో మ‌రికొంద‌రు.. ప్రాంతం పేరుతో ఇంకొందరు రిజ‌ర్వేష‌న్లతో ఆడుకుంటున్నారు. నైపుణ్యంతో పని లేదు. తెలివితేట‌ల‌తో అవ‌స‌రం లేదు. అర్హ‌త‌లు గురించి ఆలోచ‌నే లేదు. కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయాలు.. ఓటు ప‌డుతుందా లేదా అన్న‌దే సిద్దాంతంగా మారిపోయింది. పార్టీల్లో విధానంగా చేరిపోయింది. గ‌డిచిన రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు అగ్ర‌వ‌ర్ణాలుగా భావించే అభాగ్యుల‌కు కన్నీరు పెట్టిస్తోంది. […]

Continue Reading

పోల‌వ‌రం నుంచి కేంద్రం తెలివిగా త‌ప్పించుకుందా?

ఏపీ ప్ర‌భుత్వానికి ప్యాకేజీ పేరుతో కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది. మిగ‌తా అంశాలను ప‌క్క‌న పెడితే ఇప్పుడు అంద‌రి దృష్టి పోల‌వ‌రం చుట్టూనే తిరుగుతోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌యాన్ని భ‌రిస్తామ‌ని.. జాతీయ ప్రాజెక్టుగా త‌మ‌దే బాధ్య‌త అని చెప్పింది. నిధులు విడుద‌ల చేయ‌డంతో పాటు.. నాబార్డు నుంచి వంద‌శాతం రుణం ఇప్పించి ప్రాజెక్టు నిర్మాణానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పింది. ఇంత‌వ‌ర‌కూ భాగానే ఉంది. కానీ జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించిన కేంద్రం నిర్మాణ బాధ్య‌త‌ల‌ను మాత్రం ఎందుకు తీసుకోలేదు. ఇలాంటి భారీ […]

Continue Reading