కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఆలస్యానికి కారణాలివేనా?

కేసీఆర్‌ నేతృత్వంలోని టిఆర్ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 9నెలలు కావొస్తుంది. అయినా పూర్తిస్థాయి కేబినెట్‌ ఇంకా నోచుకోలేదు. పంచాయితీ, పార్లమెంట్‌, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలతో ఇంతకాలం వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు. అయినా కేసీఆర్‌ మాత్రం ఇంకా... Read more »

హంగ్ వస్తే హరీష్ సీఎం అవుతారా?

రాజ‌కీయాల్లో సీట్ల‌తో సంబంధం లేదు.. అవ‌కాశ‌మే ప‌ద‌వులు తీసుకొస్తుంది.. క‌ర్నాట‌క‌లో జేడీఎస్ కు కాంగ్రెస్‌, బీజేపీ కంటే త‌క్కువ సీట్లు వ‌చ్చాయి. స‌గం కూడా రాలేదు.. అయినా కుమార‌స్వామి సీఎం అయ్యారు. ఇప్పుడున్న రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. ఇప్పుడు తెలంగాణ‌లో కూడా జ‌ర‌గ‌డానికి ఆస్కారం... Read more »

సోష‌ల్ మీడియా ఎఫెక్ట్‌.. రంగంలో హ‌రీష్ – ఈట‌ల‌..!

ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు ఆశించిన స్థాయిలో జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో పార్టీ నాయ‌క‌త్వం కూడా అసంతృప్తిగా ఉంది. ఈ స‌భ‌లోనే ఎన్నిక‌లపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని భావించిన‌.. సెంటిమెంట్ ప‌రంగా కేసీఆర్ వెన‌క్కు త‌గ్గారు. అయితే ఎన్నిక‌ల శంఖారావం మాత్రం మ‌ళ్లీ హుస్నాబాద్ లోనే మోగించాల‌ని... Read more »

హ‌రీష్ రావుపై మ‌రో బృహ‌త్త‌ర బాధ్య‌త ?

దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.. ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ప‌నులు కూడా చ‌క్క‌బెడుతున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలో సీనియర్ నాయ‌కులు ఫ్యూచ‌ర్ కూడా అధినేత సిద్ద‌ం చేస్తున్నారు. ఇప్ప‌టికే సంతోష్ ను హ‌స్తిన‌కు పంపుతున్న కేసీఆర్‌.. హ‌రీష్ రావును కూడా ఢిల్లీకి తీసుకెళతారంటూ ప్ర‌చారం... Read more »

సర్వేపై సందేహాలెన్నో అంటున్న నాయకులు.. !

స‌ర్వేలో ఏదో తేడా జ‌రిగిందా? ఇదే ఇప్పుడు చ‌ర్చ.. ప్ర‌తిప‌క్షాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. అధికార పార్టీలో కూడా కాస్త హాట్ హాట్‌గానే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం హ‌రీష్‌రావు. స‌ర్వే ఎప్పుడు చేసినా నెంబ‌ర్ 2లో ఉండేది హ‌రీష్‌రావు. ఆయ‌న‌కు తిరుగుండ‌దు. ఇది స్వ‌యంగా... Read more »

కేటీఆర్ సిఎం అయితే హ‌రీష్‌రావు..?

ఎన్నిక‌ల‌కు ముందే కేటీఆర్ సిఎం అవుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఊహాగానాలు స‌త్య‌దూరం కావొచ్చు కానీ.. ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన వారు మాత్రం వార్త‌ల‌ను ఖండించడం లేదు. అలాగ‌ని స‌మ‌ర్ధించ‌డం లేదు. ఇప్ప‌టికే పాల‌నా ద‌క్ష‌డుగా నిరూపించుకున్న కేటీఆర్ సిఎం కావ‌డానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని... Read more »

మోడీ మ‌న‌సులో ఈ ఇద్ద‌రూ….!

ఉత్తరాదిలో శాసిస్తున్నా.. ద‌క్ష‌ణాదిన‌ క‌ర్నాట‌క మిన‌హా మ‌రెక్క‌డా అధికారం బీజేపీకి అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. తోక‌పార్టీగానే ఉండాల్సి వ‌స్తుంది త‌ప్ప‌.. సొంతంగా అధికారం క‌ల‌గానే మారింది. ఇప్పుడున్న నాయ‌క‌త్వంతో బ‌లోపేతం అసాద్య‌మ‌ని అధిష్టానం కూడా అంచ‌నాకు వ‌చ్చింది. ప‌క్కా వ్యూహంతో.. స‌రికొత్త ప్ర‌ణాళిక‌ల‌తో అడుగుపెడితే... Read more »

నామినేటెడ్ ప‌ద‌వుల‌పై హ‌రీష్ అల‌క‌?

హ‌రీష్‌రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తేస్తారు. ఆయ‌న పనితీరును కొనియాడ‌తారు. సిద్దిపేట జిల్లా ప్రారంభోత్స‌వంలో ఒక‌రినొక‌రి అనుబంధం చూసి రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ళ్లు చెమ‌ర్చాయి. కార్య‌క‌ర్త‌లు కూడా తెగ సంతోష‌ప‌డ్డారు. దీంతో కొంత‌కాలం క్రితం వ‌చ్చిన రూమ‌ర్స్‌కు బ్రేకులు ప‌డ్డాయి. కేటీఆర్ వ‌చ్చిన త‌ర్వాత హ‌రీష్‌రావును... Read more »