జగన్ మంత్రివర్గం ఇదేనట.. నిజమేనా?

జగన్ తన మంత్రివర్గాన్ని సిద్దం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం  ఊపందుకుంది. స్పీకర్ పదవి నుంచి కార్యదర్శల దాకా.. డీజీపీ నుంచి సీఎస్ దాకా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మొదటి శత్రువు అయిన చంద్రబాబును ిఇరుకున పెట్టడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్... Read more »

జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని... Read more »

అటు వైసీపీ… ఇటు బీజేపీ.. మ‌ధ్య‌లో టీడీపీ…!

ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు క్రాస్ రోడ్డులో ఉన్నాయా? అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ముఖ్యంగా టీడీపీ.. పాల‌నాప‌రంగా, ప‌థ‌కాల రూపంలో చంద్ర‌బాబు జ‌న‌మ‌ద్ద‌తు పొంద‌గ‌లుగుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెద్ద‌గా లేదు. ఆర్ధికంగా వ‌న‌రులు స‌హ‌క‌రించ‌క‌పోయినా సంక్షేమంలో ఆయ‌న మార్కు చూపించారు. కానీ సంస్క‌ర‌ణ‌ల‌కు మారుపేరు... Read more »

జగన్ ను బీజేపీ కేంద్ర నాయకత్వానికి దగ్గర చేస్తుందెవరో తెలుసా?

ఏపీ రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. 2019 నాటికి స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల వైసీపీలో జోష్ క‌నిపిస్తోంది. న‌రేంద్ర‌మోడీని జ‌గ‌న్ క‌లిసి త‌ర్వాత ఆయ‌న కూడా చాలా మారిపోయారు. ఒక‌ప్పుడు ప్ర‌త్యేక హోదాపై ఎంపీలు రాజీనామా చేస్తార‌న్న జ‌గ‌న్‌… అదే ఎంపీల‌తో... Read more »

నంద్యాల‌లో మోహ‌రిస్తున్న ద‌ళాధిప‌తులు

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు క‌ద‌న‌రంగంలో దిగుతున్నాయి. లోకేష్ స‌హా మంత్రులంతా క్యూ క‌డుతున్నారు. వైసీపీ  న‌త బ‌ల‌గాన్ని మోహ‌రిస్తోంది. ఇరు పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఎన్నిక‌లో విజ‌యం కోసం అధికార విప‌క్షాలు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నాయి. త‌న ఎమ్మెల్యేను మొత్తం... Read more »

జ‌గ‌న్ దూకుడుతో బాబుకు బ్రేకులు ప‌డ్డాయా?

రాయ‌ల‌సీమ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని కూడా త‌న‌వైపు తిప్పుకోవాల‌న్న ఆశ‌ల‌కు గండిప‌డుతోందా? గండికోట‌తో తిరుగులేని ఆధిప‌త్యం సాధించామ‌ని.. ముచ్చుముర్రితో రెడ్డి వ‌ర్గ‌మంతా ఆలోచన‌లో ప‌డింద‌ని అధినేత సంబ‌కర‌ప‌డ్డారు. లోకేష్ వ్యూహాలు ఫ‌లించాయ‌ని అంతా అనుకున్నారు. కానీ ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు టీడీపీకి ప్ర‌తికూలంగా మారాయంటున్నారు.... Read more »

జ‌గ‌న్‌కు మోడీ పిలుపు వెన‌క విష‌యం అదేనా?

ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అర‌గంట‌కు పైగా స‌మ‌యం కేటాయించారు. గ‌తంలో చాలాసార్లు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వ‌లేదు. ఇప్పుడు కూడా అనుమాన‌మే అనుకుంటున్న స‌మ‌యంలో పిఎంఓ నుంచే పిలుపు వ‌చ్చింది.  ఏపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే... Read more »

విజయవాడ ప్లీనరీ వెనక వ్యూహమిదేనా..?

పార్టీ ప్లీన‌రీ విజయవాడలో నిర్వ‌హించాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. న‌వ్యాంధ్ర రాజ‌ధానిలోనే పార్టీ పండ‌గ జ‌రుపుకోవాల‌న్న నేత‌ల సూచ‌న‌కు అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. జూలై నెల 8,9 తేదీల్లో విజయవాడలో వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీకి 13వేల మందికి ఆహ్వానం పంపుతున్నారు.... Read more »