అబ్బాయి ఒంటి నిండా క‌రెంటే తెలుసా?

వాళ్ల ఇంట్లో క‌రెంట్ అవ‌స‌రం లేదు.. పిల్లాడి శ‌రీరీంలో ఎక్క‌డ బ‌ల్బు పెట్టినా ఇట్టే వెలుగుతుంది. 10 ఏళ్ల రాజ‌స్తాన్ కుర్రాడు ఒంట్లో క‌రెంట్ ఎలా పాస్ అవుతుంది. లైట్ వెల‌గ‌డానికి కార‌ణం ఏంటి? అన్న‌ది అంతుబ‌ట్ట‌డం లేద‌ట‌. చుట్టుప‌క్క‌ల వాళ్లు తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.... Read more »