విహారయాత్రలోనూ స్పెషల్ చూపించిన రేవంత్ రెడ్డి..?

మండె ఎండల్లో అలుపెరగకుండా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీచేసిన రేవంత్… మిగతా కాంగ్రెస్ నాయకుల కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు. పెద్ద నియోజకవర్గం కావడంతో క్షణం తీరిక లేకుండా పర్యటనలు చేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో... Read more »

యాదాద్రిమీద ప్రేమేనా.. విద్యార్ధులపై లేదా కేసీఆర్?- రేవంత్ రెడ్డి

గుడి కంటే బడి గొప్పదంటారు.. కానీ కేసీఆర్ విద్యార్ధులకు భవిష్యత్తు నిచ్చే బడి కంటే గుడినే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రిపై చూపిన ప్రేమలో 10శాతం విద్యార్ధులపై చూపినా... Read more »

కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు రేవంత్‌ రెడ్డికి ఇస్తున్నారా?

ఫిరాయింపులు, కేడర్‌ వలసలతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో నానాటికి చిక్కిపోతోంది. ఎప్పుడూ లేనంతస్థాయిలో బలహీనపడుతోంది. వచ్చే ఎన్నికల్లో అసలు పోటీలో ఉంటుందా అన్నంతగా పతనమవుతోంది. అయినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వంటి వాళ్లు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సీఎం కు... Read more »

రేవంత్‌ రెడ్డి గెలుస్తారా? ఆయనకు మెజార్టీ ఎంత వస్తుంది?

కొడంగల్‌ లో ఓటమి చెందిన రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ సీటు నుంచి పోటీచేశారు. మొదట్లో గెలుస్తాడని పెద్దగా ఆశలు లేకపోయినా.. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌.. మాటల్లో దూకుడుతనంతో ఆశలు రేకెత్తించాయి. జనాలను ఆకట్టుకునేలా ప్రచారం చేయడంతో ముందున్నారు. కాంగ్రెస్‌ కు అసలు... Read more »

రేవంత్ రెడ్డి మళ్లీ పార్టీ మార‌తారా?

రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో బ‌తుకు లేద‌ని భావించిన రేవంత్ రెడ్డి గ‌త ఏడాది చంద్ర‌బాబుతో మాట చెప్పి.. ఆయ‌న సూచ‌న‌ల‌తో కాంగ్రెస్ గూటికి చేరారు. రాహుల్ తో నేరుగా ట‌చ్ లోకి వెళ్లిన ఈ యువనాయ‌కుడు త‌న‌కు హ‌స్తం రేఖ‌లు అధ్బుతంగా ఉంటాయ‌ని... Read more »

రేవంత్ రెడ్డి గ్రిప్‌లో ఉన్న‌ది వాళ్లేనా?

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేర‌డానికి ముందే ప‌క్కా స్కెచ్ వేశారు.. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా టార్గెట్ మాత్రం 2024. ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో తెలుసుకుని  అందుకు త‌గ్గ‌ట్టుగా ఫ్యూచ‌ర్‌  రోడ్ మ్యాప్ వేసుకున్నారు. కాంగ్రెస్ లో హెమాహెమీలున్నారు. ఆయ‌న... Read more »

రేవంత్ రెడ్డి వేసిన మాస్ట‌ర్ ప్లాన్ అదేనా?

తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఉన్నా రేవంత్ రెడ్డి వ‌ద‌ల‌క‌పోవ‌డానికి కార‌ణముంద‌ట‌. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే హాట్ హాట్‌గా  చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీతో పొత్తులు ఉండ‌వ‌ని తేలింది. ఇక కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీల‌తో క‌లిసి మ‌హాకూటమిలో చేరి చెప్పుకోద‌గ్గ సీట్లు సాధించడం... Read more »

రేవంత్ రెడ్డి పోరాటం ఫ‌లిస్తుందా?

అవ‌కాశం వ‌స్తే చాలు రేవంత్ రెడ్డి దూకుడుకు అధికార‌పార్టీ ముకుతాడు వేస్తోంది. అసెంబ్లీలో ఆయ‌న గొంతు విన‌ప‌డ‌కుండా నొక్కేస్తుంది. గ‌తంలో ర‌న్నింగ్ కామెంట‌రీ చేశార‌ని టీడీపీ స‌భ్యుల‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగ స‌మ‌యంలో నినాదాలు చేశారంటూ బ‌డ్జెట్‌ సెష‌న్ మొత్తం వేటు... Read more »

టిఆర్ఎస్‌ నిర్ణ‌యాల‌పై సొంత పార్టీలోనే వ్య‌తిరేక స్వ‌రం..?

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినాయ‌తక‌త్వం పార్టీ ప‌రంగా.. ప్ర‌భుత్వం ప‌రంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక స్వ‌రం క్ర‌మంగా పెరుగుతోందా.. ఇటీవ‌ల ప‌లు నిర్ణ‌యాలను పార్టీలోని కొంద‌రు నాయ‌కులు కూడా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అధినేత కేసీఆర్ కొన్ని విష‌యాల్లో లిబ‌ర‌ల్ గా ఉండ‌క‌పోతే... Read more »

క‌మ‌లం గూటికి రేవంత్ రెడ్డి ?

తెలంగాణ‌లో టీడీపీ దాదాపు ఖాళీ అవుతోంది. రేపో మాపో నిజామాబాద్‌కు చెందిన సీనియ‌ర్ నేత మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా అధికార టిఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కేసీఆర్ స్వ‌యంగా ఆయ‌న‌కు ఆహ్వానం పంపిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎల్‌. ర‌మ‌ణ ఇప్ప‌టికే అధికార పార్టీ... Read more »