రాజ‌న్ లోటు మోడీకి ఇప్పుడు తెలుస్తుందా..?

బ్లాక్‌మ‌నీ క‌ట్ట‌డికి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుందామ‌ని మోడీ భావించినా వాటిని అమ‌లు చేసేందుకు స‌రైన స‌హ‌కారం దొర‌క‌డం లేదా..? కిందిస్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు మోడీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయా? అవునంటున్నాయి కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు. ఎలాంటి ప‌రిణామాలకు అయినా సిద్దంగా ఉన్నామ‌ని చెప్పిన అర్బిఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్... Read more »