ప‌ద‌వి కాపాడిన గురువుకు పంగ‌నామాలు..!

పార్థీ వ్య‌వ‌స్థాప‌క నాయ‌కుడు.. భార‌త‌దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న యోధుడు.. వాజ్‌పేయితో క‌లిసి రెండు సీట్ల నుంచి అధికారం దాకా తీసుకొచ్చిన నాయ‌కుడు ఇప్పుడు ఎవ‌రికీ కాకుండా పోయాడు. గుజ‌రాత్ ఆధిప‌త్యం ముందు ఆయ‌న చిన్న‌బోయాడు. పెద్ద ప‌ద‌వుల‌కు ఆయ‌న... Read more »

జ‌గ‌న్‌కు మోడీ పిలుపు వెన‌క విష‌యం అదేనా?

ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీ అర‌గంట‌కు పైగా స‌మ‌యం కేటాయించారు. గ‌తంలో చాలాసార్లు ప్ర‌ధాని అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వ‌లేదు. ఇప్పుడు కూడా అనుమాన‌మే అనుకుంటున్న స‌మ‌యంలో పిఎంఓ నుంచే పిలుపు వ‌చ్చింది.  ఏపీలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలే... Read more »

కేసీఆర్‌లో మోడీకి న‌చ్చిన అంశ‌మిదేనా…!

తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌ట్లో బీజేపీ-టిఆర్ఎస్ మ‌ధ్య గ్యాప్ ఎక్క‌వుగా ఉండేది. స‌హ‌జంగానే బీజేపీ – టీడీపీ మిత్ర‌ప‌క్షాలుగా ఉండ‌డంతో క‌మ‌ల‌నాధుల‌తో గులాబీ బాస్ అంటీముట్ట‌న‌ట్టుగా ఉండేవారు. పైగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య మొద‌ట్లో విభ‌జ‌న గొడ‌వ‌లు తారాస్థాయికి చేరాయి. దీంతో బీజేపీ... Read more »

ప్ర‌ధాని ఆ రెండు విషయాలు విస్మరించారా..!

డిసెంబ‌ర్ 31 మోడీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. నవంబ‌ర్ 8న తీసుకున్న పాత నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప‌ర్య‌వ‌సానాలపై ప్ర‌జ‌ల‌కు నివేదిక ఇచ్చారు. భవిష్యత్తు లక్ష్యాలను ముందుంచారు. లాభ న‌ష్టాల‌ను, క‌ష్ట‌సుఖాల‌ను పంచుకున్నారు. వ‌చ్చిన లాభాన్ని ప్ర‌జ‌ల‌కే అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంటిరుణంపై రాయితీ ఇచ్చారు, గ‌ర్భిణీల‌కు ఆరువేల... Read more »

చిల్ల‌ర కొట్లు చిత్తు.. మాల్స్ ఫుల్‌…!

మోడీ నిర్ణ‌యం చిల్ల‌ర‌కోట్ల‌కు చిక్కులు తెచ్చాయి. జ‌నాల చేతిలో చిల్ల‌ర లేక‌పోవ‌డంతో దుకాణం ముఖం చూడ‌టం లేదు. కూర‌గాయ‌ల‌కు కూడా మార్కెట్‌ల‌కు రావ‌డం మానేశారు. కార్డులు ప‌ట్టుకుని అంతా మాల్స్‌కు ప‌రుగులు తీస్తున్నారు. సూప‌ర్‌మార్కెట్లు కిట‌కిట‌లాడుతున్నాయి. చిల్ల‌ర దుకాణాలు, రైతు బ‌జార్ల‌లో అమ్మ‌కాలు త‌గ్గాయి.... Read more »

వృత్తి నిపుణుల పాపం లేదా?

దేశంలో న‌ల్ల‌ధ‌నం లేకుండా చేయాల‌న్న ల‌క్ష్యం ఉన్న‌త‌మైన‌దే.. ఓ ప్ర‌ధానిగా అవినీతికి తావులేని పాల‌న అందించాల‌నుకోవ‌డం కూడా మ‌హొన్న‌త ఆశ‌య‌మే. అధికారంలోకి వ‌చ్చింది ఎవ‌రైనా త‌మ క‌ర్త‌వ్యం అదేనంటారు. అంత‌రాలు లేని స‌మానత్వం సాధించ‌డ‌మే ధ్వేయమంటారు. సందేహం లేదు. ఇంత‌కాలం మాట‌లే కానీ.. చేత‌ల్లో... Read more »

తెలుగు చంద్రుల‌పై మోడీకి గురి కుదిరిందా..?

న‌రేంద్ర‌మోడీ తెలుగురాష్ట్రాల‌పై మ‌మ‌కారం చూపుతున్నారా? ఇప్పుడు ఇదే దేశ‌వ్యాప్తంగా హాట్ టాపికైంది. చంద్ర‌బాబునాయుడు, కేసీఆర్‌ల‌కు ప్ర‌ధాన మంత్రి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఇందులో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కంటే కూడా దేశ అవ‌స‌రాలు, వారి పనితీరు, ప్ర‌ధాని త‌న విధార‌ప‌ర నిర్ణ‌యాలు అమ‌లు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన... Read more »

కేసీఆర్ స‌ల‌హాలపై చంద్ర‌బాబు క‌మిటీనా..!

రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇప్ప‌డో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. పాత నోట్లు ర‌ద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణ‌యం ల‌క్ష్యం ఏదైనా జ‌నాల్లో అల‌జ‌డి రేగుతోంది. ఆందోళ‌న పెరుగుతోంది. విప‌క్షాల‌కు ఆయుధంగా మారింది. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత త‌లెత్తిన ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి కేంద్రం రంగంలో దిగింది.... Read more »

ఒక్క‌ నిర్ణయం ఖ‌రీదు రెండేళ్లు సంక్షోభమా…!

అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. బాణం గురి త‌ప్పింది. ల‌క్ష్యం బ్లాకాసురులే అయినా అది దారి త‌ప్పి సామాన్యుల‌కు గుచ్చుకుంది. దీంతో దేశం మొత్తం విల‌విల్లాడుతోంది. మ‌న్ కి బాత్ కూడా మ‌నీకి బాత్ అయింది. న‌ల్ల‌వీరులు త‌ప్పించుకుంటున్నారు. క‌మీష‌న్లు ఇచ్చి బ్యాంకుల్లో య‌ధేచ్చ‌గా నోట్లు మార్చుకుంటున్నారు.... Read more »

కేసీఆర్‌కు రెడ్ కార్పెట్‌… బాబుకు రెడ్ సిగ్న‌ల్‌ అందుకేనా..!

చంద్ర‌బాబు, ఇత‌ర టీడీపీ నాయ‌కులు అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారట‌.. నోట్లు ర‌ద్దు చేయ‌మ‌ని గ‌తంలో లేఖ రాశాం. ప‌లు సూచ‌న‌లు చేశాం. బ్లాక్‌మ‌నీ క‌ట్ట‌డి చేయాల‌ని పోరాడాం. నోట్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాం. జ‌నం బ్యాంకుల ముందు నోట్ల కోసం ఇబ్బందులు... Read more »