దేవినేని ఉమ మైలవరంలో గెలుస్తాడా?

ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. నేతలు సర్వేలు చేసిన వారివెంట పడుతున్నారు. తమ అదృష్టం ఎలా ఉందో తెలుసుకునేందుకు కొందరు సొంతంగా సర్వేలు కూడా చేయించుకున్నారు. అయితే ప్రజానాడి వారికి అంతుచిక్కడ లేదు. కీలక నేతలు పోటీచేసిన నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల పోటీ నువ్వా- నేనా అన్నట్టు సాగింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసిన కొందరు మంత్రులకు ప్రతికూల పరిస్థితులున్నాయని అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. ఇందులో మైలవరం నుంచి బరిలో దిగిన సీనియర్‌ నాయకుడు, మంత్రి […]

Continue Reading