
హీరో రవితేజ తమ్ముడు భరత్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఒక్కక్కటిగా ఆయనకు సంబంధించిన అంశాలు వెలుగుచూస్తున్నాయి. భరత్ గురించి తెలిసిన వారంతా కూడా మనిషి మంచోడే కానీ… అలవాట్లే నాశనం చేశాయంటున్నారు. వ్యక్తిగతంగా భరత్ ఎప్పుడూ కూడా స్నేహితులను, ఇండస్ట్రీలో పెద్దలను ఇబ్బంది పెట్లలేదట.... Read more »