బ్యాంకులపై యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి?

బ్యాంకులపై ఎందకంత ఆగ్రహంగా ఉన్నారు.. విద్యార్ధుల అకౌంట్లలో డబ్బులు ఎలా ఉంటాయి. చిన్న చిన్న చెల్లింపులు కూడా ఆన్ లైన్ అంటున్నారు. మరి విద్యార్ధుల వద్ద మినిమం బ్యాలెన్స్ సాద్యమా? తల్లిదండ్రులు అకౌంట్లలోనే కాదు.. పిల్లల ఖాతాల్లో కూడా వేలకు వేలు ఉండాలంటే  సాద్యం..... Read more »

రూ.300 కోట్ల కొత్త నోట్లు పట్టుకున్న ఐటీశాఖ…!

అక్షరాలా 3వందల కోట్లు..  బ్యాంకుల నుంచి దారి మ‌ళ్లిన నోట్ల క‌ట్ట‌లు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా క‌రెన్సీ క‌ట్ట‌లను పుట్టల్లో నుంచి ఐటీ అధికారులు వెలికి తీస్తూనే ఉన్నారు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ట్టుకున్న మొత్తం కొత్త నోట్ల క‌ట్ట‌ల విలువ 3వంద‌ల కోట్లు.... Read more »

కొంద‌రు సిబ్బంది తీరుతో బ్యాంకుల‌పైనే అప‌న‌మ్మ‌కం…!

దేశ్య వ్యాప్తంగా బ్యాంకుల్లో సిబ్బంది తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఆరోప‌ణ‌లు కాదు.. క‌ఠిన వాస్త‌వాలు. బ్యాంకు అధికారుల‌కు తెలీయ‌కుండానే నోట్ల క‌ట్ట‌లు దారి మ‌ళ్లుతున్నాయా.. సామాన్యులు తెల్ల‌వారుజామూన ప‌డిగాపులు కాస్తుంటే నాకుందుకులే అని.. అవినీతి సిబ్బంది కొంద‌రు అడ్డ‌గోలుగా అమ్మ‌డుపోతున్నారు. రాజ‌కీయ ఒత్తిడికి... Read more »

ఒక్క‌ నిర్ణయం ఖ‌రీదు రెండేళ్లు సంక్షోభమా…!

అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. బాణం గురి త‌ప్పింది. ల‌క్ష్యం బ్లాకాసురులే అయినా అది దారి త‌ప్పి సామాన్యుల‌కు గుచ్చుకుంది. దీంతో దేశం మొత్తం విల‌విల్లాడుతోంది. మ‌న్ కి బాత్ కూడా మ‌నీకి బాత్ అయింది. న‌ల్ల‌వీరులు త‌ప్పించుకుంటున్నారు. క‌మీష‌న్లు ఇచ్చి బ్యాంకుల్లో య‌ధేచ్చ‌గా నోట్లు మార్చుకుంటున్నారు.... Read more »

3.2 మిలియ‌న్ బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయం?

దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల‌కు చెందిన 32 లక్ష‌లు డెబిట్ కార్డుల్లో స‌మాచారం దొంగ‌ల చేతికి పోయింది. కేవ‌లం స‌మాచారం మాత్ర‌మే కాదు.. ఖాతాల్లో డ‌బ్బు కూడా మాయమ‌వుతోంది. దేశ వ్యాప్తంగా క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌కుండానే కోట్లాది రూపాయలు ఖ‌ర్చు అవుతున్నాయి. చైనాతో పాటు అమెరికాలో... Read more »