వామ్మో ఈ వీడియో చూసి తీరాల్సిందే..!

ఒడిషా- బెంగాల్ – ఉత‌్త‌రాంధ్ర ను  ఫొని తుపాను భ‌య‌పెడుతోంది. సూప‌ర్ సైక్లోన్ దెబ్బ‌కు అతలాకుతులం అయింది. పెద్ద పెద్ద క్రేన్లు సైతం ఆగ‌డం లేదు.. భారీ భ‌వంతుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద క్రేన్ కుప్ప‌కూలింది ప‌క్క‌న ఉన్న విల్లాల‌పై ఇది... Read more »

భ‌ర‌త్‌ను అంతా మంచోడే అంటున్నారు కానీ… ?

హీరో ర‌వితేజ త‌మ్ముడు భ‌ర‌త్ ప్రమాదంలో చ‌నిపోయిన త‌ర్వాత ఒక్క‌క్క‌టిగా ఆయ‌న‌కు సంబంధించిన అంశాలు వెలుగుచూస్తున్నాయి. భ‌ర‌త్ గురించి తెలిసిన వారంతా కూడా మ‌నిషి మంచోడే కానీ… అల‌వాట్లే నాశ‌నం చేశాయంటున్నారు. వ్య‌క్తిగ‌తంగా భ‌ర‌త్ ఎప్పుడూ కూడా స్నేహితుల‌ను, ఇండ‌స్ట్రీలో పెద్ద‌ల‌ను ఇబ్బంది పెట్లలేద‌ట‌.... Read more »