ప‌వ‌న్ -రేణూల విడాకులకు కార‌ణం అదేనట‌..!

గ‌త కొంత‌కాలంగా రేణుదేశాయ్ ను ప‌వ‌న్ అభిమానులు కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రెండో వివాహం చేసుకుంటున్న ఎంగేజ్ మెంట్ ఫొటోలు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆమెను క‌ష్టాలు చుట్టుముట్టాయి. తానేదో ప‌వ‌న్ కు అన్యాయం చేస్తున్న‌ట్టు అభిమానులు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆమెకు మింగుడుప‌డ‌డం లేదు. సోష‌ల్... Read more »

ప‌వన్‌క‌ళ్యాణ్ అందుకే రాలేదా?

చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌ప‌న్‌క‌ళ్యాణ్‌ రాక‌పోవ‌డం వెన‌క మెగా ఫ్యామిలీ స్కెచ్ ఉంద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు రావాల‌ని ఉన్నా.. ప‌రిస్థితులు మాత్రం ఆయ‌న్ను దూరం చేశాయ‌ట‌. దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయ‌ని ఇండ‌స్ట్రీలో టాక్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తే అభిమానులు... Read more »