వృత్తి నిపుణుల పాపం లేదా?

దేశంలో న‌ల్ల‌ధ‌నం లేకుండా చేయాల‌న్న ల‌క్ష్యం ఉన్న‌త‌మైన‌దే.. ఓ ప్ర‌ధానిగా అవినీతికి తావులేని పాల‌న అందించాల‌నుకోవ‌డం కూడా మ‌హొన్న‌త ఆశ‌య‌మే. అధికారంలోకి వ‌చ్చింది ఎవ‌రైనా త‌మ క‌ర్త‌వ్యం అదేనంటారు. అంత‌రాలు లేని స‌మానత్వం సాధించ‌డ‌మే ధ్వేయమంటారు. సందేహం లేదు. ఇంత‌కాలం మాట‌లే కానీ.. చేత‌ల్లో... Read more »

ముంద‌డుగా.. తిరోగ‌మ‌న‌మా?

నోట్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇచ్చిన షాకు నుంచి ఇంకా దేశ ప్ర‌జ‌లు కోలుకోలేదు. బ్యాంకుల ముందుప‌డిగాపులు కాస్తున్నారు. నిల్వ‌లు లేక వెక్కిరిస్తున్న ఏటీఎంల‌ను చూసి అస‌హ‌నంతో తిట్టుకుని పోతున్నారు. అయితే ఇదంతా తాత్కాలిక‌మే అంటూ ప్ర‌భుత్వం చెబుతోంది. అవును ఇప్పుడున్న స‌మ‌స్య‌లు... Read more »

చాణ‌క్యం ప్ర‌దర్శిస్తున్న కేసీఆర్‌…!

రాజ‌కీయాల్లో త‌న‌దైన పంథా క‌లిగిన కేసీఆర్ మ‌రోసారి అప‌ర‌ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పాత‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో సిఎం వైఖ‌రి ఆయ‌న మిత్రుల‌ను కూడా అంతుబ‌ట్ట‌డం లేదట‌. నోట్లు ర‌ద్దు కార‌ణంగా రాష్ట్రానికి ఆదాయం ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. పైగా న‌గ‌రానికి మ‌ణిహారంగా ఉంటూ.. ఆదాయాన్ని... Read more »

స్వామికార్యం.. స్వ‌కార్యం..!

పాత‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో న‌రేంద్ర‌మోడి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ఎంచుకున్న స‌మ‌యం కూడా అన్ని విధాలా అధ్బుతం అంటున్నారు ఆర్ధిక‌, రాజ‌కీయ విశ్లేష‌కులు. విపక్షాల‌ను ఇరుకున పెట్ట‌డం ద్వారా రాజ‌కీయంగా స‌క్స‌స్ అయ్యారు. బ‌డ్జెట్‌కు ముందు లోటు లేకుండా క‌రెంట్ ఖాతా స‌హా ఆర్ధిక... Read more »

ఎవ‌రిని టార్గెట్ చేసి తీసుకున్న నిర్ణ‌యం!

అవినీతి చేప‌ల వేట‌ ఏ అవినీతి అధికారి ఇల్లు వెతికినా ల‌క్ష‌ల న‌గ‌దు… మ‌రే అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ఉన్న‌తాధికారి లాక‌ర్ తెరిచినా కోట్ల రూపాయ‌ల క‌ట్ట‌లు. చాలాకాలంగా మీడియా, ప‌త్రిక‌ల్లో చూసిచూసి అలసిపోయాం. అవినీతి ఖ‌జానాల‌ను చూసి బిత్త‌ర‌పోయాం. అడ్డ‌గోలుగా సంపాదించి ఖ‌ర్చు చేయ‌లేక... Read more »