బంగారం ధర మళ్లీ పెరుగుతుందట..!

గోల్డ్ ధర తగ్గడం కాదు పెరిగే అవకాశమే ఎక్కువ. స్మగ్లింగ్ ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గించే అవకాశముంది. అదే జరిగితే గోల్డ్ ధర పెరుగుతుందని అంచనా. Read more »