పోలీస్‌.. లైఫ్‌లో నో రిలీఫ్

వేళాపాలా లేని విధులు. స‌మ‌య పాల‌న పాటించ‌డం సాద్యం కాని బాధ్యతలు. ఊరు దాటినా డ్యూటీలో ఉన్న‌ట్టే. ఎక్క‌డ ఉన్నా క్ష‌ణాల్లో వాలిపోవాల్సిన బతుకులు. పావుగంట సేపు ఎండ‌లో ట్రాఫిక్ ఆగిపోతే ఒంటిపై చెమ‌ట‌ను తుడుచుకుంటూ పోలీసులు ఏడ చ‌చ్చారు.. ట్రాఫిక్ కంట్రోల్ చేయరా?... Read more »