ఖమ్మంలో నామాను జనం తిరస్కరించారా?

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామా నాగేశ్వర రావు చివరి నిమిషంలో టికెట్ సంపాదించినా ఆయనకు ప్రజలు మాత్రం ఆయన్ను తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రచారం భారీగానే జరిగినా.. అన్ని వర్గాలను కలుపుకుని పోయినా.. క్షేత్రస్థాయిలో మాత్రం జనాలు ఆయనకు ఓటు వేయాలన్న అభిప్రాయం సర్వత్రా... Read more »

పాలేరులో తుమ్మల‌కు ప్ర‌త్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి..?

ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి.. ఇదే ఇప్పుడు జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. జిల్లా టిఆర్ఎస్ పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివ‌వాస‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజ‌య్‌, జ‌ల‌గం వెంక‌ట్రావు... Read more »

గులాబీలో ఖ‌మ్మం గుబులు..!

ఖమ్మం రాజకీయాలు చక్క దిద్దడం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తలకుమించిన భారంగామారాయి. ఇప్ప‌టికే స‌ర్వేల్లో ప్ర‌తికూల ప‌వ‌నాలు వీస్తున్న‌ట్టు సంకేతాలు అందాయి. ఎలాగైనా గెలుచుకుని ద‌క్షిణ తెలంగాణ‌లో కీల‌క జిల్లాగా ఉన్న ఖ‌మ్మంలో పాగా వేయాల‌ని చూస్తున్న అధినేత‌కు గ్రూపు రాజ‌కీయాలు ద‌డ... Read more »

ఊరిస్తున్న ఖ‌మ్మం ఎంపీ సీటు.. అగ్రనేతల పాట్లు…!

ఖ‌మ్మం లోక్‌స‌భ సీటు తెలంగాణ‌లోని ప‌లు పార్టీల అగ్ర‌నేత‌ల‌కు ఊరిస్తోంది. ఇక్క‌డ పోటీచేయ‌డానికి కీల‌క నేత‌లు ఆస‌క్తిచూపిస్తున్నారు. మ‌రికొంద‌రు పార్టీ కోసం పోటీచేయాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ, టిఆర్ఎస్ నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి మ‌ళ్లీ పోటీచేయ‌డంపై సందేహాలున్నాయి. ఆయ‌న కొత్త‌గూడెం ఎమ్మెల్యే సీటుపై... Read more »

పాలేరు బాట‌లో జ‌ల‌గం ఫ్యామిలీ..!

ఖ‌మ్మం రాజ‌కీయాల్లో జ‌ల‌గం – తుమ్మ‌ల కుటుంబానికి మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం అంద‌రికీ తెలిసిందే. వెంగ‌ళ‌రావుతో ఢీ అంటే ఢీ అన్న‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. మాజీసీఎం వార‌సుల‌తో కూడా ఫైట్ చేసి ఓడించారు. జిల్లాలో వెంగ‌ళ‌రావుకు ఎంత‌పేరుందో.. తుమ్మ‌ల కూడా అదే స్థాయిలో గుర్తింపు..... Read more »

తుమ్మ‌ల స్వ‌యం కృతాప‌రాధ‌మేనా..?

ఖ‌మ్మం జిల్లా మార్కెట్‌యార్డులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌.. అనంత‌ర ప‌రిణామాలు కేవ‌లం జిల్లా పార్టీకే కాదు.. మొత్తం టిఆర్ఎస్ నాయ‌క‌త్వానికే ప్ర‌తికూలంగా మారాయి. 40వేల కోట్ల రూపాయ‌ల సంక్షేమం, రైతుల‌కు ఎరువుల ప‌థ‌కంతో తిరుగులేద‌ని భావిస్తున్న స‌మ‌యంలో ఖ‌మ్మం ఘ‌ట‌న మొత్తం రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌నే... Read more »

తెలంగాణ‌లో టీడీపీకి ప్రాణం పోసిన ఘ‌ట‌న ఇదేనా?

తెలంగాణ‌లో టీడీపీకి మ‌రోసారి బ‌లాన్నిచ్చింది ఖ‌మ్మం జిల్లా. టిఆర్ఎస్ బ‌లంగా ఉంద‌ని చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో టీడీపీకి ఇంకా పునాదులు అలాగే ఉన్నాయి. అయితే తుమ్మ‌ల వంటి సీనియ‌ర్ నాయ‌కుడు మంత్రిగా, ఎంపీ, మెజార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉండ‌డంతో శ్రేణులు కాస్త సైలెంట్ అయ్యాయి.... Read more »

తుమ్మ‌లకు సెగ పెట్టిన ఇంటిపోరు..?

ఖ‌మ్మం మిర్చి మార్కెట్ యార్డు ఘ‌ట‌న టిఆర్ఎస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. విప‌క్షాల‌కు ఆయుధం అందించిన‌ట్టు అయింది. రాష్ట్ర రాజ‌కీయాల సంగ‌తి ఎలా ఉన్నా… ఖ‌మ్మం జిల్లాలో తెలుగు త‌మ్మ‌ళ్ల‌కు మాత్రం తెగ‌ బూస్ట‌ప్ ఇచ్చింది. చాలాకాలం త‌ర్వాత నాయ‌కులంతా ప్ర‌భుత్వంపై పెద్ద యుద్ధ‌మే చేశారు.... Read more »

మంత్రిప‌ద‌విపై క‌న్నేసిన ఎంపీ పొంగులేటి..!

వైసీపీ త‌ర‌పున ఖమ్మం ఎంపీగా గెలిచినా.. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరారు. జిల్లాల పునర్వభజన అనంతరం ఆయ‌న చూపు కొత్త‌గూడెం జిల్లాపై ప‌డింది. జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని రెడీ చేసుకుంటున్నారు. 2019లో కొత్త‌గూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసే... Read more »

నిన్న జ‌ల‌గం.. నేడు తుమ్మ‌ల‌.. రేపు..?

నిన్న జ‌ల‌గం వెంగ‌ళ‌రావు.. నేడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. రేపు ఎవ‌రు? అంత‌టి శ‌క్తిమంత‌మైన‌ నాయ‌కులు మ‌ళ్లీ ఒక‌రు త‌యారు అవుతారా? ఇప్పుడు ఇదే ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వ్యాపారాల‌కు దూరంగా రాజ‌కీయాలే ప్రాధాన్యంగా వీరిద్ద‌రూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్న‌త స్థాయికి... Read more »