ఆమె చ‌దివింది ఎంబిఏ.. చేసేది డ్ర‌గ్స్ దందా…!

26 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రురాలు.. ఉన్న‌త ఉద్యోగంలో స్థిర‌ప‌డాల్సిన ఈ యువ‌తి అడ్డ‌దారుల్లో డ్ర‌గ్ మాఫియా రాణిగా మారాల‌నుకుంది. దేశ విదేశాల‌కు ఒపియ‌మ్ వంటి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తూ అడ్డంగా బుక్ అయింది. ది నార్క‌టిక్స్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ విభాగానికి ఇటీవ‌ల  ప‌క్కా స‌మాచారం... Read more »