జగన్ లో ధీమా.. బాబులో భయం నిజమేనా?

చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన చేస్తున్న రాద్దాంతంతో విపక్షాలు ఇదే అంశం లేవనెత్తుతున్నాాయి. ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఒక్క మీడియా సమావేశం మినహా రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. అటు చంద్రబాబు మాత్రం పదేపదే ఈవీఎంలు, అల్లర్లు అంటూ మీడియాకెక్కడాన్ని... Read more »

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

ఎపీ సీయం చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. ఏపి సిఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశం. 2010లో... Read more »

60 సీట్ల‌లో టిఆర్ఎస్ కు ఎదురీత తప్పదా

శాస‌న‌స‌భ ర‌ద్దు త‌ర్వాత కెసిఆర్ మీడియాతో మాట్లాడిన తీరు చూస్తుంటే ప్ర‌తిప‌క్షాల పొత్తుల‌పై భ‌య‌ప‌డుతున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. కెసిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్-టిడిపి పొత్తుల‌ను అత్యంత జుగుప్సాక‌రంగా వ‌ర్ణించారు. రాజ‌కీయాల్లో అందులోనూ ఎన్నిక‌ల సంద‌ర్భంలో పార్టీల మ‌ధ్య పొత్తులు అత్యంత స‌హ‌జ‌మే. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న... Read more »

నారా లోకేష్‌ను హిప్న‌టైజ్ చేస్తే.. ఏమైనా చేస్తారా?

ఏపీ పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను హిప్న‌టైజ్ చేశార‌ట‌.. అందుకే ఆయ‌న అనాలోచితంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేష్ ఎంపీ బుట్టా రేణుక‌, క‌ర్నూలు... Read more »

ఖ‌మ్మం ఖిల్లా గులాబీకి గుచ్చుకుంటుందా?

2019లో ఖ‌మ్మం కోట‌ను కొల్ల‌గొట్టాల‌ని చూస్తున్న టిఆర్ఎస్ కు స‌వాళ్లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయా.. ద‌క్షిణ తెలంగాణ‌లో పాగా వేయాల‌నుకుంటున్న అధికార‌పార్టీకి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆశాజ‌నకంగా క‌నిపించారు. ఆయ‌న ద్వారానే ఖ‌మ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించుకుని.. గులాబీ జెండా ఎగ‌రేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా... Read more »

అటు వైసీపీ… ఇటు బీజేపీ.. మ‌ధ్య‌లో టీడీపీ…!

ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు క్రాస్ రోడ్డులో ఉన్నాయా? అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ముఖ్యంగా టీడీపీ.. పాల‌నాప‌రంగా, ప‌థ‌కాల రూపంలో చంద్ర‌బాబు జ‌న‌మ‌ద్ద‌తు పొంద‌గ‌లుగుతున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెద్ద‌గా లేదు. ఆర్ధికంగా వ‌న‌రులు స‌హ‌క‌రించ‌క‌పోయినా సంక్షేమంలో ఆయ‌న మార్కు చూపించారు. కానీ సంస్క‌ర‌ణ‌ల‌కు మారుపేరు... Read more »

ప్ర‌త్య‌ర్ధుల పొత్తుల‌ను కూడా కేసీఆర్ శాసిస్తున్నారా?

తెలంగాణ‌లో పోస్ట్ పోల్ పొత్తులు మాత్ర‌మే ఉంటాయా..? ముందస్త పొత్తుల‌ను కేసీఆర్ వ్య‌తిరేకిస్తున్నారా? ఆయ‌నే కాదు…టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ – వామ‌ప‌క్షాల పొత్తు కూడా కేసీఆర్ కు ఇష్టం లేదా? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర స‌మితి... Read more »

నంద్యాల‌లో మోహ‌రిస్తున్న ద‌ళాధిప‌తులు

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు క‌ద‌న‌రంగంలో దిగుతున్నాయి. లోకేష్ స‌హా మంత్రులంతా క్యూ క‌డుతున్నారు. వైసీపీ  న‌త బ‌ల‌గాన్ని మోహ‌రిస్తోంది. ఇరు పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఎన్నిక‌లో విజ‌యం కోసం అధికార విప‌క్షాలు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నాయి. త‌న ఎమ్మెల్యేను మొత్తం... Read more »

ఏపీ ప్ర‌భుత్వంపై జ‌నాల్లో అసంతృప్తికి కార‌ణ‌మిదేనా..?

ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌తో అధికారం అప్ప‌గించిన ఏపీ ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల విశ్వాసం స‌న్న‌గిల్లుతుందా? ఇది ప్ర‌త్య‌ర్ధులు చెబుతున్న మాటలు కాదు.. పార్టీలోనే వినిపిస్తున్న స్వరం. అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న స‌ర్వేల్లోనే ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్న‌ట్టు నివేదిక‌లు వ‌స్తున్నాయట‌. చంద్ర‌బాబు ప‌ట్ల న‌మ్మ‌కం సడలకపోయినా…... Read more »

ఇద్ద‌రు చంద్రులు స‌మాధానం చెప్పాలి..?

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచ‌మంతా ఘ‌నంగా వేడుకలు జ‌రిగాయి. ఇక మ‌హిళల‌ను ఓటుబ్యాంకుగా చూసే మ‌న పార్టీలు ఎక్క‌డా లేని ప్రేమ‌ను చూపించాయి. ఎవ‌రికి వారు స్త్రీ జ‌నోద్ద‌ర‌ణ కోస‌మే పార్టీ పెట్టిన‌ట్టు ప్ర‌సంగాల‌తో అద‌ర‌గొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార‌పార్టీలు అయితే ఓ అడుగు... Read more »